ఆరోగ్యం

అధిక బ‌రువును త‌గ్గించేందుకు ఉప‌యోగ‌ప‌డే కీటో డైట్.. పాటించేముందు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కీటో డైట్‌ను పాటించ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువును తగ్గించుకోవ‌చ్చు&period; దీంతోపాటు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఇందులో భాగంగా నిర్దిష్ట‌మైన మోతాదులో à°ª‌లు à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది&period; అయితే కీటో డైట్‌ను పాటించాల‌నుకునే వారు ఈ కింద ఇచ్చిన విషయాల‌ను ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4232 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;keto-diet&period;jpg" alt&equals;"following keto diet then you should know these things " width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కీటో డైట్‌లో భాగంగా కొవ్వులు&comma; ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా&comma; కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారాల‌ను చాలా à°¤‌క్కువ‌గా తినాల్సి ఉంటుంది&period; అంటే కార్బొహైడ్రేట్ల‌ను రోజూ 20 నుంచి 30 గ్రాముల మేర మాత్ర‌మే తీసుకోవాలి&period; అందువ‌ల్ల ఈ విష‌యం తెలుసుకుని కీటో డైట్‌ను పాటిస్తే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; కీటో డైట్‌లో భాగంగా కొవ్వు à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది&period; క‌నుక ఆరంభంలో కొంత అసౌక‌ర్యంగా ఉంటుంది&period; కానీ కొవ్వు à°ª‌దార్థాలు అంటే చికెన్‌&comma; à°®‌ట‌న్‌&comma; చేప‌లు మాత్ర‌మే కాదు&comma; à°¨‌ట్స్&comma; ఆలివ్ నూనె&comma; నెయ్యి వంటి కొవ్వు à°ª‌దార్థాల‌ను కూడా తీసుకోవ‌చ్చు&period; క‌నుక వాటిని à°¸‌à°®‌యానుగుణంగా తీసుకోవాల్సి ఉంటుంది&period; దీంతో కీటో డైట్ అల‌వాటు అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కీటో డైట్‌లో భాగంగా కొవ్వు à°ª‌దార్థాల à°¤‌రువాత ప్రోటీన్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; కానీ మోతాదుకు మించ‌రాదు&period; అధికంగా తీసుకుంటే అది గ్లూకోజ్‌గా మారుతుంది&period; క‌నుక à°¶‌రీరానికి అవ‌à°¸‌రం అయిన మేర మాత్ర‌మే ప్రోటీన్ల‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కొవ్వు à°ª‌దార్థాల‌ను తినాల‌ని చెప్పి కీటోడైట్‌లో జంక్ ఫుడ్‌&comma; వేపుళ్లు&comma; ప్రాసెస్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ à°ª‌దార్థాల‌ను తిన‌రాదు&period; ఆరోగ్య‌క‌à°°‌మైన ఆహారాల‌నే తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కీటో డైట్‌లో భాగంగా కాఫీలో కొబ్బ‌రినూనె&comma; వెన్న క‌లిపి తాగితే అస్స‌లు ఆక‌లి తెలియ‌దు&period; ఈ విష‌యాన్ని à°¤‌ప్ప‌క గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; కీటో డైట్‌ను 3 నుంచి 6 నెల‌à°² పాటు పాటించ‌à°µ‌చ్చు&period; అయితే అంత‌కు మించి ఈ డైట్‌ను చేయ‌రాదు&period; అవ‌à°¸‌à°°‌మైన మేర à°²‌క్ష్యాన్ని సాధించాం అనుకుంటే ఈ డైట్‌ను చేయ‌డం మానేయాలి&period; అతిగా చేయ‌రాదు&period; à°«‌లితం రాక‌పోతే కొన్ని నెల‌à°² పాటు ఆగి à°®‌ళ్లీ ప్ర‌à°¯‌త్నించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; కీటో డైట్ చేసే వారికి ఆరంభంలో కీటో ఫ్లూ à°µ‌స్తుంది&period; దీని à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; విరేచ‌నాలు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; ఇలా à°µ‌స్తే మీ à°¶‌రీరం కీటో డైట్‌కు అల‌వాటు à°ª‌డుతున్న‌ట్లు అర్థం&period; ఈ స్థితి ఒక వారం à°µ‌à°°‌కు ఉండ‌à°µ‌చ్చు&period; ఆ à°¤‌రువాత మామూలుగా అయిపోతారు&period; క‌నుక ఆందోళ‌à°¨ చెందాల్సిన à°ª‌నిలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; కీటోడైట్‌లో భాగంగా కిడ్నీలు ఎల‌క్ట్రోలైట్స్ ను ఎక్కువ à°¬‌à°¯‌ట‌కు పంపుతాయి&period; అందువ‌ల్ల సోడియం పొటాషియం ఉండే కూర‌గాయ‌లు&comma; పండ్ల‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; టైప్ 1 à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు&comma; హైబీపీ&comma; గుండె జ‌బ్బుల బారిన à°ª‌à°¡à°¿à°¨ వారు&comma; కిడ్నీ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు కీటోడైట్‌ను పాటించ‌రాదు&period; పాటించాల‌నుకుంటే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి à°¸‌à°²‌హా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts