ఆరోగ్యం

జ‌ప‌నీస్ ట‌వ‌ల్ ఎక్స‌ర్‌సైజ్‌: దీంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు à°¤‌గ్గ‌డం అనేది చాలా మందికి క‌ష్ట‌మైన à°ª‌నే&period; దీన్ని ప్ర‌తి ఒక్క‌రూ అంగీక‌రించాల్సిందే&period; దీంతో డైటింగ్ నుంచి వ్యాయామం à°µ‌à°°‌కు బరువు à°¤‌గ్గేందుకు చాలా మంది అనేక à°°‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు&period; అయితే జ‌పాన్‌కు చెందిన ఓ à°°‌క‌మైన ట‌à°µ‌ల్ ఎక్సర్‌సైజ్‌ను చేయ‌డం à°µ‌ల్ల పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వుతోపాటు అధిక à°¬‌రువును సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4300 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;japanese-towel-exercise-1&period;jpg" alt&equals;"japanese towel exercise for belly fat and over weight " width&equals;"750" height&equals;"420" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువును à°¤‌గ్గించే జ‌à°ª‌నీస్ ట‌à°µ‌ల్ ఎక్స‌ర్‌సైజ్‌ను ఇలా చేయాలి&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; మొదట ఒక టవల్ ను తీసుకుని దానిని రోల్ చేయాలి&period; చుట్టి à°®‌à°¡‌à°¤‌పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; నేలమీద కూర్చుని మీ కాళ్ల‌ను మీ ముందు చాపి రెండు పాదాల మధ్య 8-10 ఇంచుల దూరం ఉండేలా చూసుకోండి&period; ఇప్పుడు రోల్ చేసిన ట‌à°µ‌ల్‌ను మీ వెనుక పెట్టుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; మీ నడుము కింద ట‌à°µ‌ల్‌ను ఉంచండి&period; వెన‌క్కి వెల్లకిలా à°ª‌డుకోండి&period; కాలి మడమల మధ్య దూరాన్ని కొనసాగిస్తూ మీ కాలి వేళ్ళను ఒకదానికొకటి దగ్గరగా తీసుకోండి&period; మీ పాదాలను పైకి చూపే త్రిభుజం లాగా ఉంచాలి&period; చిత్రంలో చూస్తే మీకు అర్థ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; తరువాత మీ చేతులను ఎత్తి వాటితో à°¨‌à°®‌స్క‌రిస్తున్న‌ట్లు పెట్టి వాటిని à°¤‌à°² వెన‌క‌గా పెట్టండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఇలా 5 నిమిషాల పాటు ఈ స్థితిలో ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4299" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;japanese-towel-exercise-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"376" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వ్యాయామం చేసేట‌ప్పుడు క‌డుపులో మంట లేదా నొప్పి à°µ‌స్తాయి&period; అది à°¸‌à°¹‌జ‌à°®‌నే క్ర‌మంగా చేస్తుంటే అల‌వాటు అవుతుంది&period; దీంతో అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; పొట్ట దగ్గ‌à°°à°¿ కొవ్వు క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వ్యాయామాన్ని జ‌పాన్‌కు చెందిన డాక్టర్ ఫుకూట్సుడ్జి సూచించారు&period; డాక్టర్ ఫుకూట్సుడ్జి ప్రకారం&comma; ఈ రకమైన భంగిమ బరువు తగ్గడానికి ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఉదర కండరాలను బలోపేతం చేస్తుంది&period; వెన్ను నొప్పిని తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts