Black Pepper Tea : మిరియాల‌తో టీ త‌యారు చేసుకుని తాగితే.. ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Black Pepper Tea &colon; నల్ల మిరియాల‌ను వంటల‌ కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు&period; ఇవి ఔషధ గుణాలతో నిండి ఉంటాయి&period; నల్ల మిరియాలను నూనెను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు&period; ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి&period; అయితే మిరియాల‌తో టీ à°¤‌యారు చేసుకుని తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతాయి&period; ఈ టీ à°µ‌ల్ల క‌లిగే ఇతర ఆరోగ్యక‌à°°‌మైన‌ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6913 size-full" title&equals;"Black Pepper Tea &colon; మిరియాల‌తో టీ à°¤‌యారు చేసుకుని తాగితే&period;&period; ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వచ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;CggLlYDc&period;jpg" alt&equals;"Black Pepper Tea amazing health benefits " width&equals;"1280" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; నల్ల మిరియాల‌లో విటమిన్లు&comma; ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి&period; ఇవి సూపర్‌ఫుడ్‌గా à°ª‌నిచేస్తాయి&period; ఇవి అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతాయి&period; ఇవి జీవక్రియల‌ను పెంచడం ద్వారా బరువు తగ్గే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; నల్ల మిరియాల‌లో విటమిన్లు A&comma; K&comma; C&comma; కాల్షియం&comma; పొటాషియం&comma; సోడియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి&period; ఆరోగ్యకరమైన కొవ్వులు&comma; డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి&period; వీటి థర్మోజెనిక్ ప్రభావం కారణంగా జీవక్రియల‌ను వేగవంతం చేయడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి&period; దీంతో à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; నల్ల మిరియాల‌లో పైపెరిన్ అనే à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; ఇది జీర్ణక్రియ&comma; జీవక్రియల‌ను మెరుగుపరుస్తుంది&period; ఇది à°¬‌రువును à°¤‌గ్గించడానికి సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; నల్ల మిరియాల‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి&period; ఇవి ఫ్రీ రాడికల్స్ క‌లిగించే హానికరమైన ప్రభావాలను నివారించడంలో సహాయపడుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఇవి శరీరంలోని పోషకాలను గ్రహించడంలో కూడా సహాయపడుతాయి&period; రోగనిరోధక శక్తిని పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; à°¨‌ల్ల మిరియాల‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి&period; ఇవి కీళ్ళనొప్పులు&comma; కాలానుగుణ అలెర్జీలు&comma; ఆస్తమాతో బాధపడుతున్న వ్యక్తులకు ఉప‌à°¶‌à°®‌నాన్ని ఇస్తాయి&period; మిరియాల‌లోని పైపెరిన్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గిస్తుంది&period; దీంతో à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>నల్ల మిరియాల టీని ఇలా à°¤‌యారు చేయండి<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&sol;4 టీ స్పూన్ నల్ల మిరియాలు&comma; అల్లం చిన్న ముక్క‌&comma; 1 టీస్పూన్‌ తేనె&comma; 1 కప్పు నీరు&comma; నిమ్మకాయ అవసరం&period; ఒక చిన్న పాత్ర‌ తీసుకొని అందులో నీరు&comma; నల్ల మిరియాల పొడి&comma; తురిమిన అల్లం వేయాలి&period; నీటిని 5 నిమిషాలు à°®‌రిగించాలి&period; ఆపై గ్యాస్‌ను ఆపివేయాలి&period; ఒక కప్పులో టీని వడకట్టి అందులో నిమ్మరసం&comma; తేనె కలపాలి&period; దీంతో మిరియాల టీ à°¤‌యార‌వుతుంది&period; దీన్ని రోజూ తాగితే పైన తెలిపిన ప్ర‌యోజ‌నాలను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts