Honey Lemon Juice : తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగితే మంచిదే.. దీన్ని ఎలా తాగాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey Lemon Juice &colon; ప్ర‌స్తుత కాలంలో చాలా మంది అధిక బరువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తున్నారు&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి చేసే ప్ర‌à°¯‌త్నాల‌లో తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపిన నీటిని తాగ‌డం కూడా ఒక‌టి&period; చాలా మంది à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపిన నీటిని తాగుతుంటారు&period; తేనె&comma; నిమ్మ‌à°°‌సం నీటిని తాగడం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గ‌à°¡‌మే కాకుండా అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; వేస‌వి కాలంలో తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపిన నీటిని తాగ‌డం à°µ‌ల్ల డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; à°¶‌రీరానికి à°¤‌క్ష‌à°£ à°¶‌క్తిని ఇవ్వ‌డంలో ఈ నీరు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపిన నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది&period; మెద‌డు చురుకుగా à°ª‌ని చేస్తుంది&period; ఈ నీటిని రాత్రి పూట తాగ‌డం à°µ‌ల్ల పెద్ద ప్రేగు శుభ్ర‌à°ª‌డుతుంది&period; క‌డుపులో మంట‌&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీరంలో ఉండే వాపుల‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా ఈ నీరు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; చాలా మంది ఈ నీటిని తాగుతుంటారు&period; అయితే కొందరికి తేనె&comma; నిమ్మ‌à°°‌సాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి&period;&period; ఈ నీటిని ఎప్పుడు తాగాలి&period;&period; అన్న సందేహాలు à°µ‌స్తుంటాయి&period; తేనె&comma; నిమ్మ‌à°°‌సాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14211" aria-describedby&equals;"caption-attachment-14211" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14211 size-full" title&equals;"Honey Lemon Juice &colon; తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపి తాగితే మంచిదే&period;&period; దీన్ని ఎలా తాగాలంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;honey-lemon-juice&period;jpg" alt&equals;"Honey Lemon Juice good for us know how to drink it " width&equals;"1200" height&equals;"676" &sol;><figcaption id&equals;"caption-attachment-14211" class&equals;"wp-caption-text">Honey Lemon Juice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటికి గాను ఒక టీ స్పూన్ నిమ్మ‌à°°‌సాన్ని&comma; ఒక టీ స్పూన్ తేనెను తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఇందులో చిటికెడు à°ª‌సుపును వేసి క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చని వారు చెబుతున్నారు&period; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీ స్పూన్ తేనెను&comma; ఒక టీ స్పూన్ నిమ్మ‌à°°‌సాన్ని క‌లిపి ఉద‌యం పూట à°ª‌à°°‌గ‌డుపున తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఈ విధంగా తేనె&comma; à°ª‌సుపు&comma; నిమ్మ‌à°°‌సాన్ని నీటిలో క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల మూత్రాశ‌యం శుభ్ర‌à°ª‌డుతుంది&period; చ‌ర్మ సౌంద‌ర్యం కూడా మెరుగుప‌డుతుంది&period; ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల గొంతునొప్పి&comma; గొంతులో ఇన్ ఫెక్ష‌న్ వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts