Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

వారంలో మూడు సార్లు దీన్ని తాగండి.. లివ‌ర్ క్లీన్ అవుతుంది.. వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి..!

Admin by Admin
December 17, 2021
in ఆరోగ్యం, డ్రింక్స్‌
Share on FacebookShare on Twitter

మ‌న శ‌రీరంలోని అనేక అవ‌యవాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రోటీన్ల‌ను సంశ్లేష‌ణ చేస్తుంది. కొవ్వుల‌ను, పిండి ప‌దార్థాలు, ప్రోటీన్ల‌ను జీర్ణం చేసి శ‌రీరానికి శ‌క్తి ల‌భించేలా చేస్తుంది. ఈవిధంగా లివ‌ర్ ఎన్నో ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది.

వారంలో మూడు సార్లు దీన్ని తాగండి.. లివ‌ర్ క్లీన్ అవుతుంది.. వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి..!

అయితే రోజూ మ‌నం చేసే ప‌నులు, తీసుకునే ఆహారాల వ‌ల్ల లివ‌ర్‌లో వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు పేరుకుపోతుంటాయి. ముఖ్యంగా వేపుళ్లు, జంక్ ఫుడ్‌ను ఎక్కువ‌గా తిన‌డం, మ‌ద్యం ఎక్కువ‌గా సేవించ‌డం, పొగ తాగ‌డం వంటి కార‌ణాల వల్ల లివ‌ర్‌పై భారం ప‌డుతుంది. అది ఎక్కువ‌గా ప‌ని చేయాల్సి వ‌స్తుంది. దీంతో లివ‌ర్ అనారోగ్యాల బారిన ప‌డుతుంది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు లివ‌ర్‌ను శుభ్రం చేసుకుంటే దానికి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. మ‌రి లివ‌ర్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలి ? అంటే..

లివ‌ర్‌ను శుభ్రం చేయ‌డంలో పుదీనా ఆకులు అద్భుతంగా ప‌నిచేస్తాయి. పుదీనా ఆకుల‌ను 10 తీసుకుని బాగా క‌డ‌గాలి. త‌రువాత ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో ఆ పుదీనా ఆకుల‌ను వేసి బాగా మ‌రిగించాలి. 10 నిమిషాల పాటు స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి. త‌రువాత ఆ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. దీన్ని రాత్రి నిద్ర‌కు ముందు తాగాల్సి ఉంటుంది. గోరు వెచ్చ‌గా ఉండ‌గానే దీన్ని తాగేయాలి.

వారంలో మూడు సార్లు దీన్ని తాగండి.. లివ‌ర్ క్లీన్ అవుతుంది.. వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి..!

పై విధంగా పుదీనా ఆకుల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని నిద్ర‌కు ముందు తాగుతుంటే.. దాంతో లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు పోతాయి. అయితే ఈ పుదీనా డికాష‌న్‌ను రోజూ తాగాల్సిన ప‌నిలేదు. వారంలో మూడు సార్లు తాగినా చాలు, అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

Tags: liverliver detoxmint leavesకాలేయంపుదీనా ఆకులులివ‌ర్‌లివ‌ర్‌ను శుభ్రం చేయ‌డం
Previous Post

బెల్లం తినే స‌రైన ప‌ద్ధ‌తి ఏదో తెలుసా ? చాలా మందికి తెలియ‌దు.. ఈ విధంగా బెల్లాన్ని తింటే అద్భుతాలు జ‌రుగుతాయి..!

Next Post

అధిక బ‌రువు నుంచి గ్యాస్ స‌మ‌స్య‌ వ‌ర‌కు వీటితో చెక్ పెట్టండి..!

Related Posts

ఆరోగ్యం

Daily One Carrot : ఈ 10 కార‌ణాలు తెలిస్తే క్యారెట్ల‌ను రోజూ తింటారు..!

December 14, 2023
డ్రింక్స్‌

Lungs Clean Drink : పొగ తాగేవారు ఇక‌పై ఆపండి.. ఊపిరితిత్తుల‌ను ఇలా మొత్తం క్లీన్ చేసుకోండి..!

March 9, 2023
డ్రింక్స్‌

Weight Loss Drink : రోజూ రాత్రి దీన్ని తాగండి.. నెల రోజుల్లోనే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..!

March 6, 2023
డ్రింక్స్‌

Healthy Drink : రోజూ రాత్రి ఒక్క గ్లాస్ చాలు.. ర‌క్తం పెరుగుతుంది.. శ‌రీరం బ‌లంగా మారుతుంది..!

February 22, 2023
డ్రింక్స్‌

Rose Apple Juice : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. శ‌రీరంలోని వేడి త‌గ్గుతుంది.. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది..!

February 21, 2023
డ్రింక్స్‌

Mint Coriander Leaves Juice : దీన్ని రోజూ తాగుతూ ఉంటే ఎలాంటి రోగాలు అయినా స‌రే మాయం కావ‌ల్సిందే..!

January 31, 2023

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!