Budamkaya Pachadi : బుడంకాయ రోటి ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. రుచి చూస్తే అసలు వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Budamkaya Pachadi &colon; à°®‌à°¨‌కు చాలా à°¤‌క్కువ‌గా à°²‌భించే కూర‌గాయ‌à°²‌ల్లో బుడం కాయ‌లు కూడా ఒక‌టి&period; ఇవి గ్రామాల‌లో ఎక్కువ‌గా à°²‌భిస్తూ ఉంటాయి&period; బుడం కాయ‌లు దొండ‌కాయల‌ లాగా చిన్న‌గా ఉంటాయి&period; ఇవి చూడ‌డానికి దోస‌కాయ‌à°² లాగా ఉండ‌డం à°µ‌ల్ల వీటిని బుడం దోస‌కాయ‌లు అని కూడా అంటుంటారు&period; ఇవి కూడా దోస‌కాయ జాతికి చెందిన‌వే&period; వీటిలో కూడా క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణశ‌క్తి మెరుగుప‌à°¡‌డంతోపాటు à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; బుడం కాయ‌à°²‌లో పొటాషియం&comma; కాల్షియం&comma; ప్రోటీన్స్&comma; విట‌మిన్ సి&comma; విట‌మిన్ కె&comma; ఫైబ‌ర్ à°²‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి&period; బుడంకాయ‌à°²‌తో à°ª‌ప్పును&comma; కూర‌ను&comma; à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బుడంకాయ‌à°²‌తో చేసే à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని రోట్లో à°¤‌యారు చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది&period; రోట్లో వేసి బుడంకాయ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13600" aria-describedby&equals;"caption-attachment-13600" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13600 size-full" title&equals;"Budamkaya Pachadi &colon; బుడంకాయ రోటి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ ఇలా&period;&period; రుచి చూస్తే అసలు à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;budamkaya-pachadi&period;jpg" alt&equals;"Budamkaya Pachadi very delicious make like this " width&equals;"1200" height&equals;"676" &sol;><figcaption id&equals;"caption-attachment-13600" class&equals;"wp-caption-text">Budamkaya Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుడంకాయ రోటి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుడం కాయ‌లు &&num;8211&semi; అర కిలో&comma; à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 20&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2 &lpar;పెద్దవి&rpar;&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; 30 గ్రా&period;&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¤‌గినంత‌&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుడంకాయ రోటి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బుడంకాయ‌à°²‌ను శుభ్రంగ‌గా క‌డిగి గుండ్ర‌టి ముక్కలుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో à°ª‌ల్లీల‌ను వేసి వేయించి పొట్టు తీసి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; అదే క‌ళాయిలో నూనె వేసి à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°²‌ను వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత బుడంకాయ ముక్క‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period; ఇప్పుడు ఒక రోట్లో ముందుగా à°ª‌ల్లీల‌ను వేసి మెత్త‌గా చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన à°ª‌చ్చి మిర్చి&comma; బుడం కాయ‌à°²‌ను వేసి దంచుకోవాలి&period; à°¤‌రువాత నాన‌బెట్టిన చింత‌పండును&comma; ఉప్పును&comma; à°ª‌సుపును వేసి కచ్చా à°ª‌చ్చాగా దంచుకోవాలి&period; à°¤‌రువాత మెత్త‌గా చేసుకున్న à°ª‌ల్లీల‌ను&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌à°²‌ను వేసి à°®‌à°°‌లా దంచుకోవాలి&period; à°ª‌చ్చ‌à°¡à°¿ à°®‌రీ గ‌ట్టిగా ఉంటే చింత‌పండును నాన‌బెట్టిన నీళ్ల‌ను వేసి క‌లిపి గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బుడం కాయ రోటి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని మిక్సీ జార్ లో వేసి కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అన్నం&comma; దోశ వంటి వాటితో క‌లిపి ఈ à°ª‌చ్చ‌డిని తింటే చాలా రుచిగా ఉంటుంది&period; బుడంకాయ‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మం&comma; జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది&period; శరీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts