Jonna Guggillu : జొన్న‌ల‌ను ఇలా త‌యారు చేసుకుంటే.. క‌ప్పుల‌కు క‌ప్పులు అమాంతం అలాగే తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jonna Guggillu &colon; చిరు ధాన్యాలు అయిన‌టువంటి జొన్న‌à°² వాడ‌కం ప్ర‌స్తుత కాలంలో పెరిగింద‌ని à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; జొన్న‌à°²‌తో à°®‌నం ఎక్కువ‌గా రొట్టెల‌ను&comma; ఉప్మాను&comma; గ‌ట‌క‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; జొన్న‌à°²‌లో విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ అధికంగా ఉంటాయి&period; యాంటీ ఆక్సిడెంట్ల‌ను అధికంగా క‌లిగిన ఆహార à°ª‌దార్థాల‌లో జొన్న‌లు ఒక‌టి&period; షుగ‌ర్ వ్యాధిని&comma; à°°‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రించ‌డంలో జొన్న‌లు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; జొన్న‌à°²‌ను à°¤‌à°°‌చూ ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మాన‌సిక స్థితి మెరుగుప‌డుతుంది&period; ఎముక‌లు దృఢంగా ఉంటాయి&period; వీటిలో అధికంగా ఉండే ఫైబ‌ర్ అజీర్తి&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని à°¤‌గ్గించ‌డంలో ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13597" aria-describedby&equals;"caption-attachment-13597" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13597 size-full" title&equals;"Jonna Guggillu &colon; జొన్న‌à°²‌ను ఇలా à°¤‌యారు చేసుకుంటే&period;&period; క‌ప్పుల‌కు క‌ప్పులు అమాంతం అలాగే తినేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;jonna-guggillu&period;jpg" alt&equals;"Jonna Guggillu very healthy food make in this way " width&equals;"1200" height&equals;"691" &sol;><figcaption id&equals;"caption-attachment-13597" class&equals;"wp-caption-text">Jonna Guggillu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరానికి మేలు చేసే జొన్న‌à°²‌ను ఆహారంలో భాగంగా à°¤‌ప్ప‌కుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు&period; జొన్న‌à°²‌తో రొట్టె&comma; గ‌ట‌క‌నే కాకుండా గుగ్గిళ్ల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; జొన్న గుగ్గిళ్లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా సుల‌భంగా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; జొన్న గుగ్గిళ్ల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; వాటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జొన్న గుగ్గిళ్ల‌ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జొన్న‌లు &&num;8211&semi; ఒక పెద్ద క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 3&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జొన్న గుగ్గిళ్ల‌ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జొన్న‌à°²‌ను శుభ్రంగా క‌డిగి రెండు గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో నాన‌బెట్టిన జొన్న‌à°²‌ను&comma; à°¤‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి మూత పెట్టి 5 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత జొన్నల‌లో ఉండే నీరంతా పోయేలా à°µ‌à°¡‌క‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి కాగిన à°¤‌రువాత à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి&comma; ఉల్లిపాయ‌&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు&comma; క‌రివేపాకు&comma; జీల‌క‌ర్ర వేసి తాళింపు చేసుకోవాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న జొన్న‌à°²‌ను వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం వేసి క‌లిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న గుగ్గిళ్లు à°¤‌యార‌వుతాయి&period; వీటి à°¤‌యారీలో గ‌రం à°®‌సాలాను&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడిని కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో ఇలా ఆరోగ్యానికి మేలు చేసే జొన్నల‌తో చేసిన గుగ్గిళ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ à°²‌భిస్తాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; జొన్న‌లు జీర్ణ‌à°®‌వ్వ‌డానికి ఎక్కువ à°¸‌à°®‌యం తీసుకుంటాయి&period; క‌నుక వీటిని తిన్న చాలా à°¸‌à°®‌యం à°µ‌రకు à°®‌à°¨‌కు ఆక‌లిగా అనిపించ‌దు&period; à°¤‌ద్వారా à°®‌నం à°¤‌క్కువ‌గా ఆహారాన్ని తీసుకుంటాం&period; ఈవిధంగా à°®‌నం à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో జొన్న‌లు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts