Sesame Seeds Laddu : ర‌క్తం తక్కువ‌గా ఉన్న‌వారు, కీళ్ల నొప్పుల బాధితులు.. రోజూ తినాల్సిన ల‌డ్డూలు ఇవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sesame Seeds Laddu &colon; à°®‌నం వంటింట్లో à°¤‌à°°‌చుగా నువ్వుల‌ను ఉప‌యోగిస్తూ ఉన్నాం&period; నువ్వుల నుండి తీసిన నూనెతో కూర‌లు&comma; à°ª‌చ్చ‌ళ్ల à°¤‌యారీతోపాటు చ‌ర్మం&comma; జుట్టు సంర‌క్ష‌à°£‌లో భాగంగా కూడా ఉప‌యోగిస్తూ ఉన్నాం&period; నువ్వుల‌ను పొడిగా చేసి కూడా వాడుతూ ఉంటాం&period; అవే కాకుండా నువ్వుల‌ను తీపి à°ª‌దార్థాలు&comma; పిండి వంట‌కాల à°¤‌యారీలోనూ ఎక్కువ‌గానే ఉప‌యోగిస్తూ ఉన్నాం&period; నువ్వులు à°®‌à°¨ à°¶‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు&period; నువ్వుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13604" aria-describedby&equals;"caption-attachment-13604" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13604 size-full" title&equals;"Sesame Seeds Laddu &colon; à°°‌క్తం తక్కువ‌గా ఉన్న‌వారు&comma; కీళ్ల నొప్పుల బాధితులు&period;&period; రోజూ తినాల్సిన à°²‌డ్డూలు ఇవి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;sesame-seeds-laddu&period;jpg" alt&equals;"Sesame Seeds Laddu very beneficial to us " width&equals;"1200" height&equals;"746" &sol;><figcaption id&equals;"caption-attachment-13604" class&equals;"wp-caption-text">Sesame Seeds Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో నువ్వులు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; కాల్షియంను అధికంగా క‌లిగిన ఆహార à°ª‌దార్థాల‌లో నువ్వులు మొద‌టి స్థానంలో నిలుస్తాయి&period; కీళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలోనూ నువ్వులు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; కేవ‌లం నువ్వుల‌ను&comma; బెల్లాన్ని ఉప‌యోగించి à°²‌డ్డూల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; వీటిని నువ్వుల à°²‌డ్డూలు&comma; నువ్వుల ఉండ‌లు అని కూడా అంటుంటారు&period; వీటిని చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ నువ్వుల à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల à°²‌డ్డూ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వులు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల à°²‌డ్డూలు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నువ్వుల‌ను వేసి నువ్వులు కొద్దిగా రంగు మారే à°µ‌à°°‌కు చిన్న మంట‌పై వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌à°¨‌ పెట్టుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో నెయ్యిని వేసి నెయ్యి కాగాక బెల్లాన్ని వేసి à°®‌ధ్య‌స్థ మంటపై బెల్లం క‌రిగే à°µ‌à°°‌కూ తిప్పుతూ ఉండాలి&period; బెల్లం పూర్తిగా క‌రిగిన à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి క‌లపాలి&period; ఆ à°¤‌రువాత వేయించిన నువ్వుల‌ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ నువ్వులు&comma; బెల్లం పూర్తిగా క‌లిసే à°µ‌à°°‌కు క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ కావ‌ల్సిన à°ª‌రిమాణంలో à°²‌డ్డూల‌లాగా చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల à°²‌డ్డూలు à°¤‌యార‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న వాటిని మూత‌ ఉండే à°¡‌బ్బాలో ఉంచ‌డం à°µ‌ల్ల 10 రోజుల పాటు తాజాగా ఉంటాయి&period; రోజుకి ఒక‌టి లేదా రెండు à°²‌డ్డూల చొప్పున తిన‌డం à°µ‌ల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది&period; ఎముక‌లు దృఢంగా ఉంటాయి&period; à°¶‌రీరంలో ఉండే నొప్పులు&comma; వాపులు కూడా à°¤‌గ్గుతాయి&period; జీర్ణ à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; నువ్వుల à°²‌డ్డూల‌ను తిన‌డం à°µ‌ల్ల గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; ఊబ‌కాయం&comma; à°ª‌లు à°°‌కాల క్యాన్స‌ర్ లు à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; à°¶‌రీరానికి కావల్సిన‌న్ని ప్రోటీన్ల‌ను అందించ‌డంలో ఈ à°²‌డ్డూలు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; à°°‌క్త హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారికి నువ్వుల à°²‌డ్డూలు ఒక దివ్య ఔష‌à°§‌à°®‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts