Cashew Nuts Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు.. అన్ని పోష‌కాలు మీ సొంత‌మ‌వుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cashew Nuts Laddu &colon; ప్ర‌తిరోజూ డ్రై ఫ్రూట్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక à°°‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; డ్రై ఫ్రూట్స్ ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ à°²‌భిస్తాయి&period; పిల్ల‌à°² ఎదుగుద‌à°²‌కు ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంతోపాటు&comma; ఎముక‌à°²‌ను దృఢంగా ఉండేలా చేయ‌డంలో డ్రై ఫ్రూట్స్ ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; బీపీ&comma; షుగ‌ర్ వ్యాధిల‌ను నియంత్రించ‌డంలో ఇవి దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; à°®‌నం అన్ని à°°‌కాల డ్రై ఫ్రూట్స్ ను ప్ర‌తి రోజూ తిన‌లేము&period; క‌నుక వీటితో à°²‌డ్డూల‌ను చేసుకుని ప్ర‌తి రోజూ ఒక‌టి తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి అన్ని à°°‌కాల పోష‌కాలు à°²‌భిస్తాయి&period; డ్రై ఫ్రూట్స్ తో à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13243" aria-describedby&equals;"caption-attachment-13243" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13243 size-full" title&equals;"Cashew Nuts Laddu &colon; ఈ à°²‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు&period;&period; అన్ని పోష‌కాలు మీ సొంత‌à°®‌వుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;cashew-nuts-laddu&period;jpg" alt&equals;"Cashew Nuts Laddu make in this way take one daily " width&equals;"1200" height&equals;"743" &sol;><figcaption id&equals;"caption-attachment-13243" class&equals;"wp-caption-text">Cashew Nuts Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డ్రై ఫ్రూట్స్ à°²‌డ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; జీడి à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఎండు ద్రాక్ష &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌ర్బూజ గింజ‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; గుమ్మ‌à°¡à°¿ గింజ‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డ్రై ఫ్రూట్స్ à°²‌డ్డూ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నెయ్యి వేసుకోవాలి&period; నెయ్యి వేడిగా అయిన à°¤‌రువాత బాదం à°ª‌ప్పును వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి&period; ఇలా వేయించుకున్న à°¤‌రువాత ఇందులోనే జీడిప‌ప్పు కూడా వేసి కొద్దిగా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో ఎండు ద్రాక్ష‌ను వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి à°®‌రో ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ర్బూజ గింజ‌లు&comma; గుమ్మ‌à°¡à°¿ గింజ‌లు వేసి వేయించి à°®‌రో ప్లేట్ లోకి తీసుకోవాలి&period; అదే కళాయిలో కొబ్బ‌à°°à°¿ పొడిని వేసి ఒక నిమిషం పాటు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు ఒక జార్ లో వేయించి పెట్టుకున్న జీడిప‌ప్పు&comma; బాదంప‌ప్పును వేసి à°®‌రీ మెత్తని పొడిలా కాకుండా కొద్దిగా కచ్చా à°ª‌చ్చాగా ఉండేలా మిక్సీ à°ª‌ట్టి కొబ్బ‌à°°à°¿ పొడిలో వేసి క‌లుపుకోవాలి&period; క‌ర్బూజ గింజ‌à°²‌ను&comma; గుమ్మ‌à°¡à°¿ గింజ‌à°²‌ను కూడా అదే విధంగా మిక్సీ à°ª‌ట్టి కొబ్బరి పొడిలో వేసి క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష‌&comma; యాల‌కుల పొడిని కూడా వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో బెల్లం తురుము&comma; నీళ్ల‌ను పోసి బెల్లం క‌రిగే à°µ‌à°°‌కు తిప్పుతూ ఉండాలి&period; బెల్లం పూర్తిగా క‌రిగిన à°¤‌రువాత à°µ‌à°¡‌క‌ట్టుకోవాలి&period; à°µ‌à°¡‌క‌ట్టిన బెల్లం నీటిని à°®‌à°°‌లా క‌ళాయిలో పోసి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; ఈ à°²‌డ్డూ à°¤‌యారీకి ఎటువంటి పాకం రావ‌ల్సిన అవ‌à°¸‌రం లేదు&period; ఇలా ఉడికిన à°¤‌రువాత చిన్న మంట‌పై ముందుగా à°¤‌యారు చేసుకున్న కొబ్బ‌à°°à°¿ పొడి మిశ్ర‌మాన్ని వేసి కలిపి à°²‌డ్డూల‌లా చేయ‌డానికి à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మిశ్ర‌మం కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత కావ‌ల్సిన à°ª‌రిమాణంలో à°²‌డ్డూల‌లా చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్స్ à°²‌డ్డూ à°¤‌యార‌వుతుంది&period; ఈ à°²‌డ్డూలు 10 నుండి 15 రోజుల à°µ‌à°°‌కు నిల్వ ఉంటాయి&period; వీటి à°¤‌యారీలో ఇత‌à°° డ్రైఫ్రూట్స్ తోపాటు పంచ‌దార‌ను లేదా ఖ‌ర్జూర పండ్ల‌ను కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; ప్ర‌తి రోజూ భోజ‌నం à°¤‌రువాత ఇలా à°¤‌యారు చేసుకున్న à°²‌డ్డూను ఒక‌టి తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; పిల్ల‌à°²‌కు ఈ à°²‌డ్డునూ ఇవ్వ‌డం à°µ‌ల్ల చురుకుగా ఉండ‌డంతోపాటు జ్ఞాప‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంతోపాటు చ‌ర్మం నిగారించేలా చేయ‌డంలో కూడా డ్రై ప్రూట్స్ à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; రోజుకి ఒక‌టి చొప్పున ఈ à°²‌డ్డూల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తహీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అంతే కాకుండా మాన‌సిక స్థితి కూడా మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts