Beetroot Rice : బీట్‌రూట్‌ను నేరుగా తిన‌లేరా ? అయితే ఇలా రైస్ చేసి తినండి.. బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Beetroot Rice &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన వాటిల్లో బీట్ రూట్ ఒక‌టి&period; బీట్‌రూట్ ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి à°®‌నంద‌రికీ తెలుసు&period; బీట్ రూట్ లో అనేక à°°‌కాల విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ ఉంటాయి&period; బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ నాలుకతోపాటు à°®‌లం కూడా పింక్ రంగులోకి మారిపోతుంది&period; బీపీని à°¤‌గ్గించ‌డంలో&comma; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో బీట్ రూట్ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో&comma; రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో బీట్ రూట్ à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°°‌క్త హీన‌à°¤‌ను à°¤‌గ్గిస్తుంది&period; కంటి చూపును మెరుగు à°ª‌రుస్తుంది&period; అయితే బీట్‌రూట్‌ను నేరుగా తిన‌లేని వారు దీంతో రైస్ తయారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; పైగా ఆరోగ్య‌క‌à°°‌మైన ప్రయోజనాల‌ను అందిస్తుంది&period; ఇక బీట్‌రూట్ రైస్‌ను ఎలా à°¤‌యారు చేయాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13044" aria-describedby&equals;"caption-attachment-13044" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13044 size-full" title&equals;"Beetroot Rice &colon; బీట్‌రూట్‌ను నేరుగా తిన‌లేరా &quest; అయితే ఇలా రైస్ చేసి తినండి&period;&period; బాగుంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;beetroot-rice&period;jpg" alt&equals;"if you cannot eat beetroot then you should try Beetroot Rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13044" class&equals;"wp-caption-text">Beetroot Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ రైస్‌ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా à°¤‌రిగిన బీట్ రూట్ &&num;8211&semi; 2 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; నాన‌బెట్టిన బియ్యం &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 2&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; సాజీరా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; దాల్చిన చెక్క -2&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 3&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ -1 &lpar;పెద్ద‌ది&rpar;&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌చ్చి à°¬‌ఠాని &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన పుదీనా ఆకులు &&num;8211&semi; 5 లేదా 6&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°ª‌à°¡à°¾&comma; నీళ్లు &&num;8211&semi; నాలుగున్న‌à°° క‌ప్పులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ రైస్‌ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక కుక్క‌ర్ లో నూనె వేసి కాగాక బిర్యానీ ఆకు&comma; మిరియాలు&comma; à°²‌వంగాలు&comma; సాజీరా&comma; దాల్చిన చెక్క‌&comma; యాల‌కులు వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగాక à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి&comma; ఉల్లిపాయ‌లు వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; ఇప్పుడు à°ª‌సుపు&comma; కారం వేసి క‌లుపుకోవాలి&period; ఇలా క‌లుపుకున్న à°¤‌రువాత à°ª‌చ్చి à°¬‌ఠాని&comma; పుదీనా ఆకులు వేసి క‌లిపి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి&period; à°¤‌రువాత బీట్ రూట్ ముక్క‌లను&comma; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ ఉప్పును వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నాన‌బెట్టిన బియ్యాన్ని వేసి క‌లిపి 5 నిమిషాల పాటు ఉంచాలి&period; à°¤‌రువాత నీళ్లను పోసి క‌లిపి మూత పెట్టి 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; మూత తీసి ఒకసారి నెమ్మ‌దిగా రైస్‌ ను క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీట్ రూట్ రైస్‌ à°¤‌యార‌వుతుంది&period; నేరుగా బీట్ రూట్ జ్యూస్ ను తాగ‌లేని వారు&period;&period; బీట్‌రూట్‌ను తిన‌లేని వారు&period;&period; ఇలా రైస్‌ గా చేసుకుని తిన‌డం à°µ‌ల్ల కూడా&period;&period; బీట్ రూట్ లో ఉండే పోషకాలు à°®‌à°¨‌ శరీరానికి à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts