Jeera Rice : జీరా రైస్ ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jeera Rice &colon; à°®‌నం వంటింట్లో à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వంటల‌ను à°¤‌యారు చేయ‌డానికి ముందుగా à°®‌నం తాళింపును చేస్తాం&period; తాళింపులో వాడే à°ª‌దార్థాల‌లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి&period; ఇది à°®‌నంద‌రికీ తెలిసిందే&period; కానీ జీల‌క‌ర్ర à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు మాత్రం చాలా మందికి తెలియ‌వు&period; జీల‌క‌ర్ర‌ను వంటల్లో వాడ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి పెర‌గ‌à°¡‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; à°¶‌రీరంలో ఉండే నొప్పుల‌ను&comma; వాపుల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో జీల‌క‌ర్ర ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; వంట‌ల్లోనే కాకుండా జీల‌కర్ర‌ను ఉప‌యోగించి జీరా రైస్ ను కూడా చేసుకోవ‌చ్చు&period; జీరా రైస్ ఎంతో రుచిగా ఉంటుంది&period; చాలా సులువుగా దీనిని à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ జీరా రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13713" aria-describedby&equals;"caption-attachment-13713" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13713 size-full" title&equals;"Jeera Rice &colon; జీరా రైస్ ఎంతో రుచిక‌రం&period;&period; ఆరోగ్య‌క‌రం&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;jeera-rice&period;jpg" alt&equals;"Jeera Rice is very healthy make in this method " width&equals;"1200" height&equals;"785" &sol;><figcaption id&equals;"caption-attachment-13713" class&equals;"wp-caption-text">Jeera Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీరా రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన బెట్టిన బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క&comma; à°²‌వంగాలు -5&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¤‌గినంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీరా రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నెయ్యి వేసి క‌రిగిన à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు&comma; యాల‌కులు వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ముందుగా నాన‌బెట్టిన బియ్యాన్ని&comma; ఉప్పును&comma; కొత్తిమీర‌ను వేసి క‌లిపి నీళ్లు పోసి à°®‌రోసారి క‌లిపి మూత పెట్టి ఉడికించుకోవాలి&period; ఇప్పుడు మూత తీసి à°®‌రోసారి అంతా క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జీరా రైస్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని బాస్మ‌తి బియ్యంతో కూడా చేసుకోవ‌చ్చు&period; జీరా రైస్ ను నేరుగా లేదా మిర్చి కా సాల‌న్&comma; చికెన్ కుర్మాల‌తో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడ‌ప్పుడు ఇలా జీరా రైస్ ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచిగా ఉండ‌డంతోపాటు జీల‌క‌ర్ర à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; జీల‌క‌ర్ర‌ను à°¤‌రుచూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; జీవ‌క్రియ రేటు కూడా పెరుగుతుంది&period; స్త్రీల‌లో నెల‌à°¸‌రిని క్ర‌à°®‌à°¬‌ద్దీక‌రించ‌డంలో కూడా జీల‌కర్ర ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; చ‌ర్మంపై ముడ‌à°¤‌లు రాకుండా చేయ‌డంలో&comma; చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలోనూ జీల‌కర్ర ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts