శిలాజిత్తు అంటే ఏమిటి ? దీని వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల ఆయుర్వేద ఔష‌ధాల్లో శిలాజిత్తు ఒక‌టి&period; దీని గురించి చాలా మందికి తెలియ‌దు&period; వివిధ à°°‌కాల à°ª‌దార్థాల‌తో దీన్ని à°¤‌యారు చేస్తారని అనుకుంటారు&period; కానీ అలా కాదు&comma; ఇది స్వ‌à°¤‌హాగా ఒక à°ª‌దార్థం&period; ఖ‌నిజాల జాతికి చెందిన‌ది&period; హిమాల‌యాలు&comma; హిందుకుష్ à°ª‌ర్వ‌à°¤ శ్రేణుల‌లో శిలాజిత్తు à°²‌భిస్తుంది&period; ఖ‌నిజం అవ‌డమే కాదు&comma; ఇందులో అనేక ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల శిలాజిత్తు à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4574 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;shilajit&period;jpg" alt&equals;"what is shilajit and what are its health benefits " width&equals;"750" height&equals;"480" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శిలాజిత్తు à°²‌క్క‌లాంటి అరుదైన రెసిన్ &lpar;గుగ్గిలం&rpar;&period; మొక్క‌లు&comma; వృక్ష సంబంధ à°ª‌దార్థాలు అనేక వేల సంవ‌త్స‌రాల పాటు కుళ్లిపోయి రాళ్ల à°®‌ధ్య‌లో చిక్కుకుపోతాయి&period; అవే à°¨‌ల్ల‌గా లేదా గోధుమ రంగులో బంక వంటి à°ª‌దార్థంగా మారుతాయి&period; దీన్నే శిలాజిత్తు అంటారు&period; ఆయుర్వేదంలో శిలాజిత్తును ఎన్నో వేల సంవ‌త్స‌రాల నుంచే ఉప‌యోగిస్తున్నారు&period; దీంతో à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శిలాజిత్తును వాడ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది&period; వీర్యం నాణ్యంగా ఉంటుంది&period; శిలాజిత్తులో ఐర‌న్ అధికంగా ఉంటుంది&period; అందువ‌ల్ల à°°‌క్త హీన‌à°¤ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌యట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అల్జీమ‌ర్స్ వ్యాధిని శిలాజిత్తు à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు శిలాజిత్తును వాడితే ప్ర‌యోజ‌నం ఉంటుంది&period; శిలాజిత్తును వాడ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; అల్స‌ర్లు à°¤‌గ్గుతాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హైబీపీ&comma; మొల‌లు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలోనూ శిలాజిత్తు బాగా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శిలాజిత్తు పొడి రూపంలో&comma; క్యాప్సూల్స్ రూపంలో à°²‌భిస్తుంది&period; ద్ర‌à°µ రూపంలోనూ దీన్ని విక్ర‌యిస్తున్నారు&period; ఆయుర్వేద మందుల షాపుల్లో శిలాజిత్తు à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శిలాజిత్తు క్యాప్సూల్స్‌ను రోజుకు 300 నుంచి 500 ఎంజీ మోతాదులో వాడుకోవ‌చ్చు&period; ద్ర‌à°µ రూపంలో ఉండే శిలాజిత్తు అయితే రోజుకు 1-3 చుక్క‌లు వాడాలి&period; పాల‌లో క‌లిపి తీసుకోవాలి&period; ఆయుర్వేద డాక్ట‌ర్‌ను క‌లిస్తే మీ ఆరోగ్య స్థితిని à°¬‌ట్టి శిలాజిత్తు మోతాదు ఇస్తారు&period; దీంతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీన్ని వాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక గ‌ర్భిణీలు&comma; కీళ్ల నొప్పులు ఉన్న‌వారు&comma; గౌట్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు శిలాజిత్తును వాడుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts