శ్వాస తీసుకోవ‌డం కష్టంగా ఉంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అనారోగ్యాల బారిన à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు లేదా కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ సోకిన వారికి శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది&period; ఊపిరి à°¸‌రిగ్గా ఆడ‌దు&period; దీంతో తీవ్ర‌మైన అసౌక‌ర్యం క‌లుగుతుంది&period; ఒక్కోసారి మెట్లు ఎక్కుతున్న‌ప్పుడు&comma; చ‌లి వాతావ‌à°°‌ణం ఉన్న‌ప్పుడు&comma; అనారోగ్యాల బారిన à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు&comma; అధిక à°¬‌రువు ఉన్న‌వారికి ఈ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంటుంది&period; అయితే కొందరిలో ఈ à°¸‌à°®‌స్య తాత్కాలికంగా ఉంటుంది&period; కానీ కొంద‌రిలో తీవ్ర‌à°¤‌రం అవుతుంది&period; అందువ‌ల్ల శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటే నిర్ల‌క్ష్యం చేయ‌రాదు&period; వెంట‌నే స్పందించాలి&period; ఇక కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; శ్వాస à°¸‌రిగ్గా ఆడుతుంది&period; à°®‌à°°à°¿ ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2843 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;breathlessness-1024x768&period;jpg" alt&equals;"5 home remedies for improving breath " width&equals;"696" height&equals;"522" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అల్లంతో à°¤‌యారు చేసిన టీ తాగ‌డం à°µ‌ల్ల శ్వాస à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; శ్వాస‌కోశ వ్య‌à°µ‌స్థ‌లో ఉండే ఇన్‌ఫెక్ష‌న్ à°¤‌గ్గుముఖం à°ª‌డుతుంది&period; అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల ఊపిరితిత్తుల్లో ఉండే వాపులు à°¤‌గ్గుతాయి&period; అల్లం ముక్క‌లు నీటిలో వేసి దాంతో డికాష‌న్ à°¤‌యారు చేసి తాగితే మంచిది&period; లేదా నేరుగా అల్లం à°°‌సాన్ని కూడా తాగ‌à°µ‌చ్చు&period; దీంతో శ్వాస à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; బ్లాక్ కాఫీ తాగ‌డం à°µ‌ల్ల నాసికా రంధ్రాల్లో ఏర్ప‌డే అడ్డంకులు తొల‌గిపోతాయి&period; ఊపిరితిత్తుల్లో ఉండే రంధ్రాలు క్లియ‌ర్ అవుతాయి&period; ఆస్త‌మా ఉన్న‌వారికి ఇది మేలు చేస్తుంది&period; ఊపిరితిత్తుల à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; శ్వాస తీసుకోవ‌డంలో ఉన్న ఇబ్బందులు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఒక గోడ‌కు à°¶‌రీరాన్ని ఆనించి నిల‌à°¬‌డాలి&period; చేతుల‌ను తొడ‌à°²‌పై ఉంచాలి&period; భుజాల‌ను వెన‌క్కి ఆనించి రిలాక్స్ అవ్వాలి&period; ఈ భంగిమ‌లో కొంత సేపు ఉండాలి&period; ఎప్ప‌టిక‌ప్పుడు ఇలా చేయ‌డం à°µ‌ల్ల శ్వాస à°¸‌రిగ్గా ఆడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; నేల‌పై à°ª‌ద్మాస‌నంలో కూర్చోవాలి&period; వెన్నెముక‌ను నిటారుగా ఉంచాలి&period; నోటితో గాలిని పీల్చాలి&period; 4-5 సెక‌న్ల పాటు నోట్లోనే గాలిని అలాగే ఉంచాలి&period; పెదాల‌ను మూసి ముక్కుతో 4 సెక‌న్ల పాటు శ్వాస‌ను à°¬‌à°¯‌ట‌కు à°µ‌à°¦‌లాలి&period; ఇలా రోజుకు 10-15 సార్లు చేస్తే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2844" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;sitting&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కుర్చీలో కూర్చుని ఉండి రిలాక్స్ అవ్వాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా శ్వాస‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; అందుకు గాను కుర్చీలో కూర్చుని కాళ్ల‌ను నేల‌పై ఆనించి ముందుకు వంగాలి&period; అనంత‌రం మోచేతుల‌ను మోకాళ్ల‌పై ఉంచాలి&period; చేతుల‌తో గ‌డ్డం à°ª‌ట్టుకుని మెడ‌ను&comma; భుజాల‌ను ముందుకు వంచి రిలాక్స్ అవ్వాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల శ్వాస క్రియ మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts