చిట్కాలు

Aloe Vera For Hair : క‌ల‌బంద‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు పెర‌గ‌డాన్ని ఎవ‌రూ ఆప‌లేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloe Vera For Hair &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; అందమైన కురులని పొందాలని అనుకుంటుంటారు&period; అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు&period; మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కూడా&comma; చాలామంది వాడుతూ ఉంటారు&period; జుట్టు రాలకుండా&comma; చుండ్రు లేకుండా&comma; జుట్టు ఒత్తుగా పొడుగ్గా ఎదగాలంటే కొంచెం కష్టమే&period; కానీ&comma; ఇంటి చిట్కాలు ప్రయత్నం చేసి&comma; మనం జుట్టుని అందంగా మార్చుకోవచ్చు&period; ఈ రోజుల్లో జీవనశైలి మారిపోయింది&period; ఒత్తిడి ఎక్కువ అవుతోంది&period; కాలుష్యం వలన కూడా జుట్టు దెబ్బతింటుంది&period; వయసుతో సంబంధం లేకుండా&comma; ప్రతి ఒక్కరిలో కూడా జుట్టు రాలే సమస్య&comma; చుండ్రు సమస్య ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సమస్య నుండి&comma; బయటపడడానికి ఇంటి చిట్కాలు చక్కగా పని చేస్తుంది&comma; ఇలా చేయడం వలన జుట్టు రాలిపోతుంది కూడా&period; చుండ్రు తగ్గుతుంది&period; దీని కోసం ముందు ఒక బౌల్ తీసుకొని&comma; నాలుగు స్పూన్ల కలబంద గుజ్జు&comma; కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోండి&period; రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసి&comma; తర్వాత కొబ్బరి నూనె వేసి మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56464 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;aloevera&period;jpg" alt&equals;"aloe vera for hair do like this for growth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుదుళ్ల నుండి చివర్ల దాకా బాగా పట్టించేసి&comma; గంట సేపు అలా వదిలేసి&comma; కుంకుడు కాయతో తల స్నానం చేయండి&period; వారానికి రెండుసార్లు ఇలా చేస్తే&comma; జుట్టు రాలడం తగ్గిపోతుంది&period; జుట్టు ఒత్తుగా ఎదుగుతుంది&period; అలానే&comma; సిల్కీగా కూడా మారుతుంది&period; పొడి జుట్టు సమస్య నుండి కూడా బయటపడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కలబందలో ఉండే అమైనో యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది&period; కలబంద గుజ్జు లో ఉండే చక్కటి గుణాలు జుట్టుని బాగా కాపాడగలవు&period; జుట్టుని ఆరోగ్యంగా మార్చగలవు&period; ఆలివ్ ఆయిల్ కూడా మంచి పోషణను ఇస్తుంది&period; దురద&comma; చుండ్రు తగ్గుతాయి&period; కాబట్టి&comma; ఈ విధంగా మీరు అనుసరిస్తే సరిపోతుంది&period; జుట్టు చాలా అందంగా మారిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts