Semiya Daddojanam : సేమియా దద్దోజ‌నం త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Semiya Daddojanam &colon; à°®‌నం సేమియాతో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; సేమియాతో ఎక్కువ‌గా పాయ‌సం&comma; సేమియా ఉప్మా వంటి వాటిని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; సేమియాతో ఇవేకాకుండా à°®‌నం సేమియా దద్దోజ‌నాన్ని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సేమియా దద్దోజ‌నం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా జాలా తేలిక‌&period; ఎంతో రుచిగా ఉండే సేమియా à°¦‌ద్దోజ‌నాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా à°¦‌ద్దోజ‌నం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం తరుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; పెరుగు &&num;8211&semi; -రెండు క‌ప్పులు&comma; పాలు &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29485" aria-describedby&equals;"caption-attachment-29485" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29485 size-full" title&equals;"Semiya Daddojanam &colon; సేమియా దద్దోజ‌నం à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;semiya-daddojanam&period;jpg" alt&equals;"Semiya Daddojanam recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29485" class&equals;"wp-caption-text">Semiya Daddojanam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా à°¦‌ద్దోజ‌నం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక సేమియాను వేసి ఉడికించాలి&period; సేమియా మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత నీళ్లు పోయేలా పూర్తిగా దానిని à°µ‌à°¡‌క‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం తరుగు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; మిరియాల పొడి వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు ఉడికించిన సేమియాలో ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత సేమియాను మెత్త‌గా చేసుకోవాలి&period; ఇప్పుడు పాలు&comma; పెరుగు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత తాళింపును వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా దద్దోజ‌నం à°¤‌యార‌వుతుంది&period; దీనిని దేవుడికి నైవేధ్యంగా కూడా à°¸‌à°®‌ర్పించ‌à°µ‌చ్చు&period; ఈ à°¦‌ద్దోజ‌నాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts