బియ్యం నీళ్ల‌తో మీ శిరోజాల‌ను దృఢంగా, ఆరోగ్యంగా చేసుకోండిలా.. జుట్టు కూడా పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం అంటే సాధార‌ణంగా వాటితో అన్నం వండుకుని తింటారు&period; కానీ నిజానికి బియ్యాన్ని శిరోజాల సంర‌క్ష‌à°£‌కు కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; బియ్యాన్ని నాన‌బెట్టి à°¤‌యారు చేసే నీటితో శిరోజాల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4841 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;rice-water-for-hair-&period;jpg" alt&equals;"here it is how you can use rice water for hair care " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుసుకుని వాటిని 30 నిమిషాల పాటు నీటిలో నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత బియ్యాన్ని à°µ‌à°¡‌బోయాలి&period; అనంత‌రం ఏర్ప‌డే నీటిని శిరోజాల‌కు à°ª‌ట్టించ‌à°µ‌చ్చు&period; ఈ నీటిని ఒక గ్లాస్ మోతాదుగా తీసుకుని శిరోజాల‌కు బాగా రాయాలి&period; కుదుళ్ల‌కు à°ª‌ట్టేలా రాస్తూ à°®‌ర్ద‌నా చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత 30 నిమిషాల పాటు ఉండి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారానికి ఒక‌సారి చేసినా చాలు&comma; శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; బియ్యంలో శిరోజాల‌కు ఉప‌యోగప‌డే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; అందువ‌ల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నీళ్ల‌ను ఉప‌యోగించడం à°µ‌ల్ల à°¤‌à°²‌పై ఉండే దుమ్ము&comma; ధూళి పోతుంది&period; శిరోజాలు దృఢంగా&comma; ఆరోగ్యంగా మారుతాయి&period; చుండ్రు à°¤‌గ్గుతుంది&period; జుట్టు బాగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts