Lips Health : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. పెద‌వులు అందంగా గులాబీ రంగులోకి మారుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lips Health &colon; పెద‌వులు అందంగా&comma; ఎర్ర‌గా&comma; ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌ని ప్ర‌తి à°®‌గువ కోరుకుంటుంది&period; అంద‌మైన పెద‌వులు à°®‌à°¨ అందాన్ని à°®‌రింత పెంచుతాయి&period; కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది పెద‌వులు నిర్జీవంగా మార‌డం&comma; వాటి à°¸‌à°¹‌జ రుంగును కోల్పోయి à°¨‌ల్ల‌గా మార‌డం&comma; పెద‌వులు à°ª‌గ‌à°²‌డం వంటి అనేక à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొంటున్నారు&period; పెద‌వులు à°ª‌గ‌à°²‌డం అనే à°¸‌à°®‌స్య చ‌లికాలంలో à°®‌రీ ఎక్కువ‌గా ఉంటుంది&period; పెద‌వులు à°¨‌ల్ల‌గా మార‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి&period; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం&comma; పొగాకును ఎక్కువ‌గా à°¨‌à°®‌à°²‌డం&comma; ధూమ‌పానం&comma; కాఫీ à°®‌రియు టీ à°²‌ను ఎక్కువ‌గా తాగ‌డం&comma; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤ వంటి అనేక కార‌ణాల à°µ‌ల్ల పెద‌వులు à°¨‌ల్ల‌గా మార‌తాయి&period; అలాగే à°°‌సాయ‌నాలు క‌లిగిన లిప్ స్టిక్ à°²‌ను వాడ‌డం à°µ‌ల్ల కూడా పెద‌వులు నిర్జీవంగా&comma; అంద‌విహీనంగా à°¤‌యార‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని à°°‌కాల చిట్కాల‌ను ఉప‌యోగించి à°®‌నం à°®‌à°¨ పెద‌వుల‌ను అందంగా&comma; ఎర్ర‌గా మార్చుకోవ‌చ్చు&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు&period; పెద‌వులు అందంగా ఉండాల‌నుకునే వారు ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; దీని కోసం ముందుగా ఒక గిన్నెలో బ్రౌన్ షుగ‌ర్ ను తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో కొబ్బ‌à°°à°¿ నూనెను క‌లిపి 10 నిమిషాల పాటు ఫ్రిజ్ ఉంచాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని పెద‌వుల‌పై రాసి సున్నితంగా రుద్దాలి&period; à°ª‌ది నిమిషాల à°¤‌రువాత నీటితో క‌డిగివేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పెద‌వుల పై ఉండే మృత క‌ణాలు తొల‌గిపోతాయి&period; కొబ్బ‌à°°à°¿ నూనె పెద‌వుల‌కు చ‌క్క‌టి మాయిశ్చ‌రైజ‌ర్ లా à°ª‌ని చేసి పెద‌వుల à°ª‌గుళ్ల‌ను నివారిస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20467" aria-describedby&equals;"caption-attachment-20467" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20467 size-full" title&equals;"Lips Health &colon; ఈ చిట్కాల‌ను పాటిస్తే&period;&period; పెద‌వులు అందంగా గులాబీ రంగులోకి మారుతాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;lips-health&period;jpg" alt&equals;"Lips Health follow these home remedies very effective " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20467" class&equals;"wp-caption-text">Lips Health<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాను à°¤‌à°°‌చే వాడ‌డం à°µ‌ల్ల అంద‌మైన పెద‌వుల‌ను మీ సొంతం చేసుకోవ‌చ్చు&period; అలాగే బీట్ రూట్ à°°‌సంలో కొద్దిగా మీగ‌à°¡‌ను క‌లిపి పెద‌వుల‌కు రాసుకోవాలి&period; ఇలా రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు పెద‌వుల‌కు రాసుకుని ఉద‌యాన్నే నీటితో కడ‌గాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పెద‌వులు à°¸‌à°¹‌జంగా ఎరుపు రంగును సొంతం చేసుకుంటాయి&period; అలాగే పెద‌వుల à°ª‌గుళ్లు కూడా à°¤‌గ్గుతాయి&period; అలాగే రోజూ పెద‌వుల‌కు బాదం నూనె రాయ‌డం à°µ‌ల్ల పెద‌వులు à°¨‌ల్ల రంగును à°µ‌దిలి ఎర్ర‌గా à°¤‌యార‌వుతాయి&period; అలాగే పెరుగులో తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపి పెద‌వుల‌కు రాసి à°®‌ర్దనా చేయాలి&period; గంట à°¤‌రువాత నీటితో క‌డిగి వేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేయ‌డం వల్ల పెద‌వులు మృదువుగా మార‌తాయి&period; పెద‌వుల‌కు సంబందించిన à°¸‌à°®‌ప్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ప్ర‌తిరోజూ పెద‌వుల‌కు కీర‌దోస à°°‌సాన్ని రాసుకోవ‌డం à°µ‌ల్ల కూడా చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విదంగా పెరుగులో ట‌మాట à°°‌సాన్ని క‌లిపి రాయ‌డం à°µ‌ల్ల కూడా పెద‌వులు మంచి రంగును సొంతం చేసుకుంటాయి&period; అలాగే పెద‌వులు మృదువుగా à°¤‌యార‌వుతాయి&period; పెదాల à°ª‌గుళ్ల‌ను నివారించ‌డానికి చాలా మంది à°¬‌à°¯‌ట దొరికే లిప్ బామ్ లను వాడుతూ ఉంటారు&period; వీటికి à°¬‌దులుగా à°®‌à°¨ ఇంట్లో ఉండే వెన్న‌ను తీసుకుని పెద‌వుల‌కు రాసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పెద‌వులు పొడిబార‌కుండా ఉంటాయి&period; అలాగే పాల‌ల్లో గులాబి రేకుల‌ను వేసి నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత అందులో బాదం à°ª‌ప్పు పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని పెద‌వుల‌కు రాసుకోవ‌డం à°µ‌ల్ల పెద‌వులు ఎర్ర‌గా మార‌డంతో పాటు మృదువుగా à°¤‌యార‌వుతాయి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఎటువంటి ఖ‌ర్చు లేకుండా పెద‌వుల‌ను అందంగా&comma; మృదువుగా&comma; ఆక‌ర్ష‌ణీయంగా మార్చుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts