Pigmentation : మీ ముఖంపై మంగు మ‌చ్చ‌లు, న‌లుపు, మొటిమ‌ల‌ను త‌గ్గించే చిట్కాలు.. ఏం చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pigmentation &colon; పిగ్మెంటేష‌న్&comma; హైప‌ర్ పిగ్మెంటేష‌న్&period;&period; ప్ర‌స్తుత కాలంలో ఇటువంటి చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది&period; స్త్రీ&comma; పురుషులు అలాగే à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌మ్య బారిన à°ª‌డుతూ ఉంటారు&period; à°µ‌à°¯‌సు పైబ‌à°¡‌డం&comma; à°°‌సాయ‌నాలు క‌లిగిన సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడడం&comma; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤‌&comma; ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం&comma; ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు మందులు వాడ‌డం&comma; మెల‌నిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం వంటి వివిధ కారణాల చ‌ర్మం à°®‌చ్చ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి&period; ఈ à°®‌చ్చ‌లు à°®‌రీ ఎక్కువ‌గా ఉంటే దీనినే హైప‌ర్ పిగ్మెంటేష‌న్ అని అంటారు&period; ఈ à°®‌చ్చ‌à°² కార‌ణంగా ముఖం అంద‌విహీనంగా క‌à°¨‌à°¬‌డుతుంది&period; చాలా మంది ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌à°¯‌ట దొరికే అనేక à°°‌కాల క్రీముల‌ను&comma; ఫేస్ ప్యాక్ à°²‌ను వాడుతూ ఉంటారు&period; ఎటువంటి ఖర్చు లేకుండా కేవ‌లం à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో స్క్ర‌à°¬‌ర్ ని అలాగే ఫేస్ ప్యాక్ ను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా ఈ à°®‌చ్చ‌à°²‌ను తొల‌గించుకోవ‌చ్చు&period; ముఖంపై ఉండే à°®‌చ్చ‌à°²‌ను తొల‌గించే ఈ చిట్కాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; దీనికోసం à°®‌నం పంచ‌దార‌ను&comma; నిమ్మ‌à°°‌సాన్ని&comma; పెరుగును ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా పెరుగును à°®‌à°¨ ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి&period; ఈ ప్యాక్ ఆరిన à°¤‌రువాత నిమ్మ‌చెక్క‌తో పంచ‌దార‌ను తీసుకుని ముఖంపై రుద్దుకోవాలి&period; నిమ్మ‌à°°‌సాన్ని పిండుతూ చ‌ర్మాన్ని స్క్ర‌బ్ చేసుకోవాలి&period; ఇలా రెండు నుండి మూడు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేసుకున్న à°¤‌రువాత ముఖాన్ని చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31487" aria-describedby&equals;"caption-attachment-31487" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31487 size-full" title&equals;"Pigmentation &colon; మీ ముఖంపై మంగు à°®‌చ్చ‌లు&comma; à°¨‌లుపు&comma; మొటిమ‌à°²‌ను à°¤‌గ్గించే చిట్కాలు&period;&period; ఏం చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;pigmentation-1&period;jpg" alt&equals;"Pigmentation how to remove it home remedies " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31487" class&equals;"wp-caption-text">Pigmentation<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈవిధంగా ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం ముఖంపై ఉండే à°®‌చ్చ‌à°²‌ను చాలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు&period; అలాగే పిగ్మెంటేష‌న్ à°¤‌గ్గించే à°®‌రో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక స్పూన్ చంద‌నం పొడిని&comma; బంగాళాదుంప à°°‌సాన్ని&comma; చిటికెడు à°ª‌సుపును ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా గిన్నెలో చంద‌నం పొడిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు à°¤‌గినంత బంగాళాదుంప à°°‌సాన్ని పోస్తూ పేస్ట్ లాగా క‌లుపుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి&period; ఆరిన à°¤‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల ముఖంపై ఉండే à°®‌చ్చ‌లు క్ర‌మంగా à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; ఈ చిట్కాల‌ను వాడిన‌ప్ప‌టికి à°®‌చ్చ‌లు à°¤‌గ్గు ముఖం à°ª‌ట్ట‌క‌పోతే వైద్యున్ని సంప్ర‌దించాలి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts