Pesara Pappu Sambar : ఎండాకాలంలో శరీరానికి చలువ చేసే పెసరపప్పు చారును ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pesara Pappu Sambar &colon; à°®‌నం వంటింట్లో à°¤‌à°°‌చూ సాంబార్ ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; సాంబార్ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది సాంబార్ ను ఇష్టంగా తింటారు&period; సాంబార్ ను అన్నం&comma; ఇడ్లీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌నం సాధార‌ణంగా ఈ సాంబార్ ను కందిప‌ప్పుతో à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; కేవ‌లం కందిప‌ప్పుతోనే కాకుండా à°®‌నం పెస‌à°°‌à°ª‌ప్పుతో కూడా సాంబార్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పెస‌à°°‌à°ª‌ప్పుతో చేసే సాంబార్ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ సాంబార్ ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ సాంబార్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°°‌à°ª‌ప్పు సాంబార్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; సొర‌కాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పొడుగ్గా à°¤‌రిగిన టమాటా &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; పొడుగ్గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31490" aria-describedby&equals;"caption-attachment-31490" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31490 size-full" title&equals;"Pesara Pappu Sambar &colon; ఎండాకాలంలో శరీరానికి చలువ చేసే పెసరపప్పు చారును ఇలా చేయండి&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;pesara-pappu-sambar&period;jpg" alt&equals;"Pesara Pappu Sambar recipe in telugu very healthy in summer " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31490" class&equals;"wp-caption-text">Pesara Pappu Sambar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°°‌à°ª‌ప్పు సాంబార్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పెస‌à°°‌à°ª‌ప్పును శుభ్రంగా క‌డిగి కుక్క‌ర్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి కుక్క‌ర్ మూత‌ను ఉంచాలి&period; ఈ à°ª‌ప్పును 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి పప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే కూర‌గాయ ముక్క‌లు&comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; ఒక లీట‌ర్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఈ సాంబార్ ను à°®‌ధ్య‌స్థ మంట‌పై 15 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత చింత‌పండు à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; క‌రివేపాకు&comma; ఇంగువ వేసి వేయించాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత దీనిని సాంబార్ లో వేసి క‌à°²‌పాలి&period; ఇందులోనే కొత్తిమీర వేసి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెస‌à°°‌à°ª‌ప్పు సాంబార్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఎప్పుడూ కందిప‌ప్పుతోనే కాకుండా అప్పుడ‌ప్పుడూ ఇలా పెస‌à°°‌à°ª‌ప్పుతో కూడా సాంబార్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts