Constipation : తేనెతో కలిపి ఒక్క స్పూన్‌ తీసుకోండి.. ఉదయాన్నే పొట్ట‌ పూర్తిగా శుభ్రం అయిపోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Constipation &colon; నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మందిని వేధిస్తున్న జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌ల్లో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య కూడా ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు à°®‌à°¨‌లో చాలా మందే ఉన్నారు&period; మారిన జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా à°¤‌లెత్తే à°¸‌à°®‌స్య‌ల్లో ఇది ఒక‌టి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం కార‌ణంగా రోజంతా చిరాకుగా ఉంటుంది&period; అలాగే ఏ à°ª‌ని మీద శ్ర‌ద్ద పెట్ట‌లేక‌పోతుంటారు&period; అంతేకాకుండా ఈ à°¸‌à°®‌స్య కార‌ణంగా అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period; à°®‌à°²‌బద్ద‌కం కార‌ణంగా ఆక‌లి లేక‌పోవ‌డం&comma; గ్యాస్&comma; అజీర్తి వంటి ఎన్నో à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; అంతేకాకుండా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం కార‌ణంగా ప్రేగుల్లో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి&period; దీంతో à°®‌నం అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుండి వీలైనంత త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌à°ª‌డాలి&period; కొన్ని ఇంటి చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు నీటిని ఎక్కువ‌గా తీసుకోవాలి&period; సుల‌భంగా జీర్ణ‌à°®‌య్యే ఆహారాన్ని తీసుకోవాలి&period; అలాగే పీచు à°ª‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే ఆకుకూర‌à°²‌ను&comma; కూర‌గాయ‌à°²‌ను తీసుకోవాలి&period; జంక్ ఫుడ్ కు&comma; నూనెలో వేయించిన à°ª‌దార్థాల‌కు&comma; à°®‌సాలా à°ª‌దార్థాల‌కు దూరంగా ఉండాలి&period; ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాలి&period; చ‌క్క‌టి జీవ‌à°¨ విధానాన్ని పాటించాలి&period; వీటితో పాటు నిమ్మ‌కాయ నీటిని తాగాలి&period; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర చెక్క నిమ్మ‌à°°‌సాన్ని పిండుకుని తాగాలి&period; ఈ నిమ్మ‌కాయ నీటిని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున అలాగే రాత్రి à°ª‌డుకోవ‌డానికి అర‌గంట ముందు తాగాలి&period; ఈ విధంగా తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే అవిసె గింజ‌à°²‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం మంచి à°ª‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అవిసె గింజ‌à°²‌ను దోర‌గా వేయించి పొడిగా చేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31785" aria-describedby&equals;"caption-attachment-31785" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31785 size-full" title&equals;"Constipation &colon; తేనెతో కలిపి ఒక్క స్పూన్‌ తీసుకోండి&period;&period; ఉదయాన్నే పొట్ట‌ పూర్తిగా శుభ్రం అయిపోతుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;constipation&period;jpg" alt&equals;"Constipation home remedies must follow them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31785" class&equals;"wp-caption-text">Constipation<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో లేదా గోరు వెచ్చ‌ని పాల‌లో క‌లిపి తీసుకోవాలి&period; ఈ విధంగా అవిసె గింజ‌à°² పొడిని కూడా రోజూ రాత్రి à°ª‌డుకోవ‌డానికి అర‌గంట ముందు తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అదే విధంగా త్రిఫ‌à°² చూర్ణాన్ని వాడ‌డం à°µ‌ల్ల కూడా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు టీ స్పూన్ల త్రిఫ‌à°² చూర్ణాన్ని&comma; ఒక టేబుల్ స్పూన్ తేనెను వేసి క‌à°²‌పాలి&period; తరువాత ఈ నీటిని రోజూ రాత్రి à°ª‌డుకోవ‌డానికి అర‌గంట ముందు తాగాలి&period; ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా à°®‌నం à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts