Flax Seeds With Curd : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకోండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, గుండె జ‌బ్బులు ఉండ‌వు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Flax Seeds With Curd &colon; à°®‌à°¨ ఇంట్లో à°¤‌యారు చేసుకున్న ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; à°¶‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; జ్ఞాప‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; అంతేకాకుండా ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు&comma; à°¨‌డుము నొప్పి&comma; మోకాళ్ల నొప్పులు కూడా à°¤‌గ్గుతాయి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్తి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అంతేకాకుండా ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు కూడా నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ర్మం&comma; జుట్టు కూడా ఆరోగ్యంగా à°¤‌యార‌వుతాయి&period; à°®‌à°¨‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ మిశ్ర‌మాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అలాగే ఈ మిశ్ర‌మాన్ని ఏ à°¸‌à°®‌యంలో తీసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మిశ్ర‌మాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి à°®‌నం అవిసె గింజ‌à°²‌ను&comma; పెరుగును&comma; తేనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; అవిసె గింజ‌లు à°®‌నందరికి తెలిసిన‌వే&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి&period; అవిసె గింజ‌ల్లో ఉండే ఔష‌à°§ గుణాలు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అవిసె గింజ‌à°²‌తో ఈ మిశ్ర‌మాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21724" aria-describedby&equals;"caption-attachment-21724" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21724 size-full" title&equals;"Flax Seeds With Curd &colon; ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తీసుకోండి&period;&period; షుగ‌ర్‌&comma; కొలెస్ట్రాల్‌&comma; గుండె జ‌బ్బులు ఉండ‌వు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;flax-seeds-with-curd&period;jpg" alt&equals;"Flax Seeds With Curd best remedy for diabetes and cholesterol " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21724" class&equals;"wp-caption-text">Flax Seeds With Curd<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ అవిసె గింజ‌à°² పొడిని వేసి బాగా క‌లపాలి&period; à°¤‌రువాత రుచికి à°¤‌గినంత తేనెను వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవాలి&period; పెరుగులో అవిసె గింజ‌à°² పొడిని క‌లిపిన వెంట‌నే ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవాలి&period; అవిసె గింజ‌à°²‌తో చేసిన ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో జీవ‌క్రియ‌లు రేటు కూడా పెరుగుతుంది&period; à°¬‌రువు కూడా à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఈమిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తం కూడా శుద్ది అవుతుంది&period; స్త్రీలు ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; పిల్ల‌à°² నుండి పెద్ద వారి à°µ‌à°°‌కు ప్ర‌తి ఒక్క‌రు ఈ అవిసె గింజ‌à°² మిశ్ర‌మాన్ని తీసుకోవ‌చ్చు&period; అవిసె గింజ‌à°² పొడిని ఈ విధంగా పెరుగుతో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts