Cough : ఎంతటి భయంకరమైన దగ్గు, జలుబు అయినా.. 1 రోజులో మాయం చేసే.. అద్భుతమైన చిట్కా..

<p style&equals;"text-align&colon; justify&semi;">Cough &colon; వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో à°¦‌గ్గు కూడా ఒక‌టి&period; à°µ‌ర్షాకాలంలో&comma; శీతాకాలంలో ఈ à°¸‌à°®‌స్య à°®‌à°¨‌ల్ని అధికంగా వేధిస్తుంది&period; à°¦‌గ్గు à°¸‌à°®‌స్య చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ దీని కార‌ణంగా à°®‌నకు చాలా అసౌక‌ర్యంగా ఉంటుంది&period; ఎన్ని à°°‌కాల సిర‌ప్ లు&comma; యాంటీ బ్యాక్టీరియ‌ల్ మందుల‌ను వాడిన‌ప్ప‌టికీ à°«‌లితం లేక బాధ‌à°ª‌డే వారు à°®‌à°¨‌లో చాలా మంది ఉండి ఉంటారు&period; ఎంత‌టి à°­‌యంక‌à°°‌మైన à°¦‌గ్గునైనా ఒక రోజులో à°¤‌గ్గించే ఆయుర్వేద చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¦‌గ్గును à°¤‌గ్గించ‌డంలో à°®‌à°¨‌కు వెలిగారం ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీనిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేదంలో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు&period; దీనిని సంస్కృతంలో టంక‌ణం అని&comma; హిందీలో సుగాహా అని&comma; ఆంగ్లంలో బోరాక్స్ అని పిలుస్తారు&period; ఆయుర్వేద షాపుల్లో ఇది à°®‌à°¨‌కు చాలా à°¤‌క్కువ à°§‌à°°‌ల్లోనే దొరుకుతుంది&period; à°¦‌గ్గుతో బాధ‌à°ª‌డే వారు స్ఫ‌టిక రూపంలో ఉండే ఒక చిన్న ముక్క వెలిగారాన్ని తీసుకుని ఇనుప పెనం మీద ఉంచి చిన్న మంట‌పై వేడి చేయాలి&period; ఈ వెలిగారం ముక్క క‌రిగి అందులో ఉన్న నీరు అంతా పోయిన à°¤‌రువాత ఈ వెలిగారం గట్టిగా మారుతుంది&period; ఇలా గ‌ట్టిగా మార‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసి à°ª‌ప్పు గుత్తిని తీసుకుని ఈ వెలిగారాన్ని మెత్త‌గా పొడిగా చేసుకోవాలి&period; ఈ పొడిగా చేసుకున్న వెలిగారం పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న వెలిగారం పొడిని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి రెండు టీ స్పూన్ల స్వ‌చ్ఛ‌మైన‌ తేనెను క‌లపాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17018" aria-describedby&equals;"caption-attachment-17018" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17018 size-full" title&equals;"Cough &colon; ఎంతటి భయంకరమైన దగ్గు&comma; జలుబు అయినా&period;&period; 1 రోజులో మాయం చేసే&period;&period; అద్భుతమైన చిట్కా&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;cough&period;jpg" alt&equals;"follow this remedy for Cough very effective " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17018" class&equals;"wp-caption-text">Cough<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా తయారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు తీసుకోవాలి లేదా à°¦‌గ్గు ఎక్కువ‌గా ఉన్న à°¸‌à°®‌యంలోనైనా తీసుకోవ‌చ్చు&period; ఈ వెలిగారం పొడిని పెద్ద‌లకు పావు టీ స్పూన్ మోతాదులో పిల్ల‌లకు రెండు చిటికెల మోతాదులో మాత్ర‌మే ఇవ్వాలి&period; ఈ విధంగా వెలిగారం మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎన్నో రోజుల నుండి బాధిస్తున్న à°¦‌గ్గు అయినా à°¸‌రే చాలా త్వ‌à°°‌గా à°¤‌గ్గిపోతుంది&period; అంతేకాకుండా ఈ వెలిగారాన్ని తేనెతో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల జలుబు&comma; గొంతునొప్పి&comma; నోటిపూత వంటి ఇత‌à°° à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; ఈ వెలిగారం పొడిని తేనెతోనే కాకుండా గోరు వెచ్చ‌ని నీటిలో కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు&period; à°¦‌గ్గుతో బాధ‌à°ª‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల à°¦‌గ్గు నుండి à°¸‌త్వ‌రమే ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts