Hair Packs For Hair Growth : ఈ హెయిర్ ప్యాక్‌ల‌ను వాడండి చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hair Packs For Hair Growth &colon; చ‌లికాలంలో à°®‌à°¨ చ‌ర్మంతో పాటు జుట్టు కూడా పొడిబారుతుంది&period; చ‌ల్లటి గాలులు&comma; పొగ‌మంచు కార‌ణంగా జుట్టు పొడిబార‌డం&comma; జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం&comma; జుట్టు మృదుత్వాన్ని కోల్పోవ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు ఎదుర‌వుతాయి&period; దాదాపు ప్ర‌తి ఒక్క‌రు చ‌లికాలంలో ఈ à°¸‌à°®‌స్య‌ను ఎదుర్కొంటూ ఉంటారు&period; అయితే షాంపులు&comma; కండీష్ à°¨‌ర్ à°²‌ను వాడ‌డానికి à°¬‌దులుగా కొన్ని à°¸‌à°¹‌జ సిద్ద‌మైన హెయిర్ ప్యాక్ à°²‌ను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ హెయిర్ ప్యాక్ à°²‌ను వాడ‌డం వల్ల జుట్టు మృదువుగా&comma; అందంగా à°¤‌యార‌వుతుంది&period; చ‌లికాలంలో జుట్టు పొడిబార‌డాన్ని à°¤‌గ్గించి జుట్టును మృదువుగా మార్చే హెయిర్ ప్యాక్ à°² గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; జుట్టు పొడిబార‌డాన్ని à°¤‌గ్గించ‌డంలో అర‌టిపండు à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; బాగా పండిన అర‌టిపండును మెత్త‌గా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఇందులో 2 టీ స్పూన్ల ఆలివ్ నూనె వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు à°ª‌ట్టించి అర‌గంట పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేసి కండీషన‌ర్ ను రాసుకోవాలి&period; ఇలా వారానికి రెండుసార్లు చేయ‌డం à°µ‌ల్ల జుట్టు మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; అలాగే కోడిగుడ్డును వాడ‌డం à°µ‌ల్ల కూడా జుట్టు à°ª‌ట్టులాగా à°¤‌యార‌వుతుంది&period; ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్ల‌సొన‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో 2 టీ స్పూన్ల à°¶‌à°¨‌గ‌పిండి&comma; బాదం గింజ‌à°² పొడి&comma; à°¤‌గినంత గులాబి నీరు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; దీనిని జుట్టు కుదుళ్ల నుండి చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు à°ª‌ట్టించి అర‌గంట పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత à°°‌సాయనాలు à°¤‌క్కువ‌గా ఉండే షాంపుతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44465" aria-describedby&equals;"caption-attachment-44465" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44465 size-full" title&equals;"Hair Packs For Hair Growth &colon; ఈ హెయిర్ ప్యాక్‌à°²‌ను వాడండి చాలు&period;&period; మీ జుట్టు à°µ‌ద్ద‌న్నా à°¸‌రే పెరుగుతూనే ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;hair-pack&period;jpg" alt&equals;"Hair Packs For Hair Growth follow these remedies" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44465" class&equals;"wp-caption-text">Hair Packs For Hair Growth<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల జుట్టు à°ª‌ట్టులాగా&comma; ఆరోగ్యంగా à°¤‌యార‌వుతుంది&period; అదే విధంగా గుమ్మ‌డికాయ గుజ్జును తీసుకుని అందులో తేనె వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పేస్ట్ ను జుట్టుకు à°ª‌ట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా గుమ్మ‌డికాయ‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల కూడా జుట్టు మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; అలాగే మెంతుల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల కూడా జుట్టు పొడిబార‌డం à°¤‌గ్గుతుంది&period; మెంతుల‌కు కొబ్బ‌à°°à°¿ పాల‌ను మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు à°ª‌ట్టించి అర‌గంట పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం à°µ‌ల్ల జుట్టు మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా ఈ హెయిర్ ప్యాక్ à°²‌ను వాడ‌డం à°µ‌ల్ల జుట్టు మృదువుగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts