Guthi Vankaya Vepudu : గుత్తి వంకాయ వేపుడును ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Guthi Vankaya Vepudu &colon; à°®‌నం గుత్తి వంకాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; గుత్తి వంకాయ‌à°²‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; గుత్తి వంకాయ‌à°²‌తో ఎక్కువ‌గా à°®‌నం మసాలా వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అయితే à°¤‌రుచూ చేసే à°®‌సాలా కూర‌లే కాకుండా గుత్తి వంకాయ‌à°²‌తో à°®‌నం వేపుడును కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గుత్తి వంకాయ‌à°²‌తో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; గుత్తి వంకాయ‌à°²‌తో à°¤‌రుచూ ఒకేర‌కం వంట‌కాలే కాకుండా ఇలా వెరైటీగా వేపుడును కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గుత్తి వంకాయ‌à°²‌తో రుచిగా వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ వేపుడు à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44468" aria-describedby&equals;"caption-attachment-44468" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44468 size-full" title&equals;"Guthi Vankaya Vepudu &colon; గుత్తి వంకాయ వేపుడును ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;guthi-vankaya-vepudu&period;jpg" alt&equals;"Guthi Vankaya Vepudu recipe in telugu very tasty easy to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44468" class&equals;"wp-caption-text">Guthi Vankaya Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిన‌à°ª‌గుళ్లు -అర టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 10 నుండి 12&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; పావు క‌ప్పు&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వంకాయ‌à°²‌ను నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసి ఉప్పు నీటిలో వేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; వీటిని దోర‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period;à°¤‌రువాత అదే క‌ళాయిలో à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత మిన‌à°ª‌గుళ్లు&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; వీటిని దోర‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; క‌రివేపాకు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ తురుము వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇవ‌న్నీ చ‌ల్లారిన à°¤‌రువాత ఒక జార్ లోకి వీటిని తీసుకోవాలి&period; ముందుగా జార్ లో వేయించిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు దినుసులు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; ఎండుకొబ్బరి వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°ª‌ల్లీలతో పాటు మిగిలిన à°ª‌దార్థాలు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు ఈపొడిని వంకాయ‌à°²‌ల్లోకి స్ట‌ఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వంకాయ‌లు వేసి మూత పెట్టి చిన్న మంట‌పై వేయించాలి&period; వీటిని à°®‌ధ్య à°®‌ధ్య‌లో అటూ ఇటూ క‌దుపుతూ వంకాయ‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించాలి&period; వంకాయలు మెత్త‌గా à°®‌గ్గిన à°¤‌రువాత మిగిలిన పొడిని కూడా చ‌ల్లుకోవాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ వేపుడు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన వంకాయ వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts