క‌డుపులో మంట‌, గ్యాస్ ఉన్నాయా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కారం&comma; à°®‌సాలాలు ఉండే ఆహారాల‌ను అధికంగా తిన్నా లేదా అజీర్ణం à°µ‌ల్ల‌&period;&period; మాంసాహారాల‌ను&comma; కొవ్వు à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన్నా&period;&period; చాలా మందికి à°¸‌à°¹‌జంగానే క‌డుపులో మంట à°µ‌స్తుంటుంది&period; అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల క‌డుపులో మంట‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; దీంతోపాటు గ్యాస్ à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; à°®‌à°°à°¿ ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4826 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;stomach-burn&period;jpg" alt&equals;"home remedies for stomach burn and gas " width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; క‌డుపులో మంట‌గా ఉంటే కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను తాగుతుండాలి&period; దీని à°µ‌ల్ల జీర్ణాశ‌యం చ‌ల్ల‌à°¬‌డుతుంది&period; మంట à°¤‌గ్గుతుంది&period; గ్యాస్ à°¸‌à°®‌స్య పోతుంది&period; పూట‌కు 1 గ్లాస్ కొబ్బ‌రినీళ్ల‌ను తాగితే à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల క‌డుపులో మంట‌ను à°¤‌గ్గిస్తుంది&period; క‌డుపులో మంట‌&comma; గ్యాస్ ఉంటే భోజ‌నానికి ముందు 1 టీస్పూన్ అల్లం రసాన్ని తాగుతుండాలి&period; దీంతో ఆయా à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; క‌డుపులో మంట‌ను à°¤‌గ్గించ‌డంలో అర‌టి పండ్లు కూడా బాగానే à°ª‌నిచేస్తాయి&period; క‌డుపులో మంట‌గా ఉంటే ఒక అర‌టి పండును తిని చూడాలి&period; పూట‌కు ఒక పండును తింటే à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; క‌à°²‌బంద à°°‌సం కూడా క‌డుపులో మంట‌ను à°¤‌గ్గిస్తుంది&period; రోజూ ఉద‌యం&comma; సాయంత్రం భోజనానికి ముందు 30 ఎంఎల్ మోతాదులో ఆ à°°‌సం తాగుతుంటే à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; సోంపు గింజ‌à°²‌ను నీటిలో వేసి à°®‌రిగించి ఆ నీటిని తాగుతుండాలి&period; లేదా గ్రీన్ టీ తాగ‌à°µ‌చ్చు&period; దీంతో కూడా క‌డుపులో మంట&comma; గ్యాస్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; పుదీనా లేదా కొత్తిమీర ఆకుల‌ను కొన్ని తీసుకుని నేరుగా à°¨‌మిలి మింగేయాలి&period; లేదా రసం తీసి 30 ఎంఎల్ మోతాదులో తాగ‌à°µ‌చ్చు&period; దీంతో à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; క‌డుపులో మంట‌గా ఉంటే à°®‌జ్జిగ‌ను సేవించ‌à°µ‌చ్చు&period; à°®‌జ్జిగ బాగా à°ª‌లుచ‌గా ఉండేలా à°¤‌యారు చేసుకుని తాగుతుండాలి&period; పూట‌కు ఒక‌సారి తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌డుపులో మంట‌&comma; గ్యాస్ ఉంటే à°¤‌గ్గే à°µ‌à°°‌కు వేపుళ్ల‌ను మానేయాలి&period; కొవ్వు à°ª‌దార్థాల‌ను తీసుకోరాదు&period; కాఫీ&comma; టీల‌ను మానేయాలి&period; కారం&comma; à°®‌సాలాలు ఉండే ఆహారాల‌ను తిన‌రాదు&period; శీత‌à°² పానీయాల‌ను తాగ‌రాదు&period; భోజ‌నం చేసిన వెంట‌నే 10 నిమిషాల పాటు తేలిక‌పాటి వాకింగ్ చేయాలి&period; రాత్రి భోజ‌నం అనంత‌రం నిద్ర‌కు క‌నీసం 3 గంట‌à°² వ్య‌à°µ‌à°§à°¿ ఉండేలా చూసుకోవాలి&period; దీంతో జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts