జుట్టుకు నూనె రాయ‌డం అవ‌స‌ర‌మా ? ఏమైనా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా ? జుట్టుకు నూనెను ఎలా రాయాలి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ à°®‌నం తిరిగే వాతావ‌à°°‌ణం&comma; నివ‌సించే ప్ర‌దేశాల్లో ఉండే దుమ్ము&comma; ధూళి à°®‌à°¨ à°¤‌à°²‌లో చేరుతుంటాయి&period; అందువ‌ల్ల రెండు రోజుల‌కు ఒక‌సారి అయినా à°¸‌రే క‌చ్చితంగా à°¤‌à°²‌స్నానం చేయాలి&period; దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; చుండ్రు రాకుండా ఉంటుంది&period; అయితే జుట్టుకు నూనె రాయాలా &quest; అది అవ‌à°¸‌à°°‌మా &quest; దాంతో ఏమైనా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా &quest; అంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4823 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;oiling-hair1&period;jpg" alt&equals;"is it necessary to apply oil to hair " width&equals;"750" height&equals;"392" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవును&period;&period; జుట్టుకు నూనె రాయాల్సిందే&period; అయితే జుట్టుకు నూనెను రాసి ఎక్కువ సేపు ఉంచ‌కూడ‌దు&period; జిడ్డుగా ఉండే జుట్టు అయినా à°¸‌రే నూనె రాయాల్సిందే&period; కాక‌పోతే జుట్టుకు నూనెను రాసి బాగా à°®‌ర్ద‌నా చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉండాలి&period; à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పొడి జుట్టు ఉన్న‌వారు అయితే జుట్టుకు నూనె రాశాక 30 నిమిషాల పాటు ఉండాలి&period; à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; కానీ ఎవ‌రైనా à°¸‌రే క‌చ్చితంగా జుట్టుకు నూనెను రాయాలి&period; నూనె రాయ‌డం à°µ‌ల్ల జుట్టుకు జీవం అందుతుంది&period; శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారంలో క‌నీసం రెండు సార్లు అయినా à°¸‌రే జుట్టుకు నూనె రాసి à°®‌ర్ద‌నా చేసి à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; దీంతో జుట్టుకు పోష‌à°£ à°²‌భిస్తుంది&period; శిరోజాలు ఒత్తుగా&comma; ఆరోగ్యంగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్‌లో à°®‌à°¨‌కు à°°‌క à°°‌కాల హెయిర్ ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి&period; అయితే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన నూనెలు అయితే మంచిది&period; కొబ్బ‌రినూనె&comma; బాదం నూనె&comma; ఆలివ్ నూనె వంటివి రాయ‌à°µ‌చ్చు&period; దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టుకు నూనె రాయ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; మాన‌సికంగా ప్ర‌శాంతంగా ఉంటారు&period; అందువ‌ల్ల వారంలో క‌నీసం 2 సార్లు అయినా à°¸‌రే జుట్టుకు నూనెను బాగా రాసి à°®‌ర్ద‌నా చేసి à°¤‌à°²‌స్నానం చేస్తుండాలి&period; దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; బాగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts