చిట్కాలు

Winter Health Tips : ముక్కు ఎలర్జీ, ముక్కు కారటం, గొంతు నొప్పి వంటివి ఉన్నాయా.. ఇలా చేయాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Winter Health Tips &colon; చలికాలంలో&comma; అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి&period; చలికాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి&period; చలికాలంలో&comma; చాలామంది గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు&period; అలానే ముక్కు కారడం&comma; ఎలర్జీ&comma; జలుబు&comma; వైరల్ ఇన్ఫెక్షన్స్&comma; దగ్గు వంటివి కూడా చాలా మందిలో&comma; చలికాలంలో వస్తూ ఉంటాయి&period; కొంత మందికి&comma; కొద్దిగా చల్లటి నీళ్లు తాగినా లేదంటే ఏదైనా చల్లటి పదార్థం తీసుకున్నా కూడా వెంటనే ఇబ్బంది కలుగుతుంది&period; గొంతు ఇన్ఫెక్షన్స్ రావడం&comma; జలుబు&comma; దగ్గు వంటివి కలుగుతూ ఉంటాయి&period; దీంతో చిన్న పొరపాటుకి 10 నుండి 15 రోజులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గొంతు ఇన్ఫెక్షన్ వచ్చిందంటే&comma; ఏదైనా తినాలన్నా తాగాలన్న కూడా కష్టంగా ఉంటుంది&period; గొంతులో గర గరలాడడం&comma; గొంతు ఇన్ఫెక్షన్&comma; గొంతు నొప్పి వంటివి వస్తూ ఉంటాయి&period; వీటిని తగ్గించాలంటే&comma; ఈ చిట్కా బాగా పనిచేస్తుంది&period; వీటి కోసం మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు&period; కేవలం కొన్ని పదార్థాలతోనే&comma; ఈజీగా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62614 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;nose-related-problems&period;jpg" alt&equals;"if you have nose related problems then do like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గిన్నెలో కచ్చాపచ్చాగా దంచిన మూడు మిరియాలు వేసుకోండి&period; తిప్పతీగ కాడ చిన్న ముక్కని &comma; ఒక స్పూన్ అల్లం తురుము లేదంటే కొద్దిగా శొంఠి పొడి వేసుకోండి&period; ఆరు తులసి ఆకులు&comma; మూడు లవంగాలు&comma; ఒక స్పూన్ వరకు సోంపు&comma; గ్లాసున్నర నీళ్లు పోసి బాగా మరిగించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూడు నిమిషాలు మరిగిన తర్వాత&comma; తిప్పతీగ ఆకు వేసి ఇంకో రెండు నిమిషాల పాటు మరిగించండి&period; తర్వాత ఆర్గానిక్ బెల్లం వేసి&comma; ఒక నిమిషం పాటు మరిగించి&comma; తర్వాత పొయ్యి కట్టేసి&comma; చల్లారిన తర్వాత వడకట్టుకుని అర గ్లాసు డ్రింక్ ని ఉదయం&comma; సాయంత్రం తీసుకుంటే చాలు&period; రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా గొంతు ఇన్ఫెక్షన్ ఈజీగా తగ్గుతుంది&period; వెంటనే సమస్య నుండి బయటపడొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts