చిట్కాలు

మీ చ‌ర్మం మంచి రంగుతో నిగారింపు రావాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీ చర్మం ఇప్పుడు వున్న రంగు కంటే కాస్త మంచి రంగు లోకి రావాలనుకుంటున్నారా&period;&period;&quest; అయితే ఈ టిప్స్ ని చూడాల్సిందే&period; ఇలా కనుక ఫాలో అయితే మీరు మరెంతో అందంగా ఉంటారు&period; మరి ఈ చిట్కాల‌పై ఒక లుక్ వేసేయండి మరి&period; నిమ్మరసం&comma; పచ్చి బంగాళాదుంప రసం తీసుకోండి&period; ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చర్మానికి పట్టించాలి&period; ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది&period; పుదీనా ఆకులు తీసుకుని మెత్తగా బ్లెండ్ చెయ్యండి&period; ఆ తర్వాత ఆ రసాన్ని చర్మానికి అప్లై చెయ్యండి&period; ఇరవై నిమిషాల పాటు ఉంచి కడిగేసుకోవాలి&period; అంతే&comma; మీ చర్మం నిగనిగలాడుతుంది&period; ఇలా వారానికి ఒక సారి అనుసరించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిగనిగలాడే చర్మం కోసం టమాటా రసం తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం కలిపి చర్మానికి బాగా అప్లై చేయాలి&period; ఆ తరువాత 15 నిమిషాలు ఆరనివ్వాలి&period; తర్వాత కడిగేయాలి&period; ఈ ప్రాసెస్ ని మీకు టైం ఉన్నప్పుడు రిపీట్ చెయ్యండి&period; ఇక మీ చర్మం మెరుస్తూ ఉంటుంది&period; మెడ&comma; మోచేతులు నల్లగా ఉంటే తెల్లగా మార్చడానికి ఒక టేబుల్ స్పూన్ పెసర పిండి&comma;రెండు టేబుల్ స్పూన్ల పాలు&comma; రెండు చుక్కల నిమ్మ రసం కలిపి మెడ మీద&comma; మోచేతి పైన అప్లై చెయ్యండి&period; ఆ తర్వాత పదిహేను నిమిషాలు పోయాక కడిగేసుకోవాలి&period; ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76282 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;green-face-mask&period;jpg" alt&equals;"if you want to improve your skin tone then do like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అయ్యారంటే మేలైన నిగారింపుని మీ సొంతం చేసుకోవచ్చు&period; మరి ఫాలో అయిపోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts