Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

మీ చ‌ర్మం మంచి రంగుతో నిగారింపు రావాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Admin by Admin
February 28, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మీ చర్మం ఇప్పుడు వున్న రంగు కంటే కాస్త మంచి రంగు లోకి రావాలనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ ని చూడాల్సిందే. ఇలా కనుక ఫాలో అయితే మీరు మరెంతో అందంగా ఉంటారు. మరి ఈ చిట్కాల‌పై ఒక లుక్ వేసేయండి మరి. నిమ్మరసం, పచ్చి బంగాళాదుంప రసం తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. పుదీనా ఆకులు తీసుకుని మెత్తగా బ్లెండ్ చెయ్యండి. ఆ తర్వాత ఆ రసాన్ని చర్మానికి అప్లై చెయ్యండి. ఇరవై నిమిషాల పాటు ఉంచి కడిగేసుకోవాలి. అంతే, మీ చర్మం నిగనిగలాడుతుంది. ఇలా వారానికి ఒక సారి అనుసరించండి.

నిగనిగలాడే చర్మం కోసం టమాటా రసం తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం కలిపి చర్మానికి బాగా అప్లై చేయాలి. ఆ తరువాత 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. ఈ ప్రాసెస్ ని మీకు టైం ఉన్నప్పుడు రిపీట్ చెయ్యండి. ఇక మీ చర్మం మెరుస్తూ ఉంటుంది. మెడ, మోచేతులు నల్లగా ఉంటే తెల్లగా మార్చడానికి ఒక టేబుల్ స్పూన్ పెసర పిండి,రెండు టేబుల్ స్పూన్ల పాలు, రెండు చుక్కల నిమ్మ రసం కలిపి మెడ మీద, మోచేతి పైన అప్లై చెయ్యండి. ఆ తర్వాత పదిహేను నిమిషాలు పోయాక కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.

if you want to improve your skin tone then do like this

ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అయ్యారంటే మేలైన నిగారింపుని మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఫాలో అయిపోండి.

Tags: skin tone
Previous Post

30+తర్వాత పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఇవే

Next Post

40 ఏళ్ల‌కు పైబ‌డిన మ‌హిళ‌లు క‌చ్చితంగా పాటించాల్సిన ఆరోగ్య నియ‌మాలు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.