Long Pepper For Fat : త్వ‌ర‌గా స‌న్న‌బ‌డాలంటే ఇలా చేయాలి.. ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Long Pepper For Fat &colon; అధిక à°¬‌రువు&period;&period; నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మందిని వేధిస్తున్న à°¸‌à°®‌స్య‌ల్లో ఇది ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; మారిన à°®‌à°¨ ఆహార‌పు అల‌వాట్లు&comma; జీవ‌à°¨ విధాన‌మే ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌à°¡‌డానికి ప్ర‌ధాన కార‌à°£‌à°®‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అధిక à°¬‌రువు à°µ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు&period; దీని à°µ‌ల్ల అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; గుండె పోటు&comma; మోకాళ్ల నొప్పులు&comma; బీపీ&comma; షుగ‌ర్&comma; కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌à°µ‌డం వంటి అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; క‌నుక ఈ à°¸‌à°®‌స్య నుండి à°®‌నం త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌à°ª‌డాలి&period; అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌డానికి చాలా మంది అనేక à°°‌కాల మందుల‌ను వాడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క‌à°°‌కాల డైటింగ్ à°ª‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు&period; అయిన‌ప్ప‌టికి à°«‌లితం లేక ఇబ్బంది à°ª‌డుతూ ఉంటారు&period; డైటింగ్ à°ª‌ద్ద‌తుల‌ను పాటించ‌డం à°µ‌ల్ల అలాగే మందుల‌ను వాడ‌డం à°µ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక à°®‌నం à°¸‌హజంగా ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డాలి&period; ఒక చ‌క్క‌టి ఆయుర్వేద చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; అలాగే దీనిని వాడ‌డం కూడా చాలా తేలిక‌&period; à°¬‌రువును à°¤‌గ్గించే ఈ చిట్కాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అలాగే దీనిని ఎలా వాడాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం 2 టీ స్పూన్ల పిప్ప‌ళ్ల‌ను&comma; 2 టీ స్పూన్ల అవిసె గింజ‌à°²‌ను&comma; 2 టీ స్పూన్ల సోంపు గింజ‌à°²‌ను&comma; 2 టీ స్పూన్ వామును ఉప‌యోగించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31628" aria-describedby&equals;"caption-attachment-31628" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31628 size-full" title&equals;"Long Pepper For Fat &colon; త్వ‌à°°‌గా à°¸‌న్న‌à°¬‌డాలంటే ఇలా చేయాలి&period;&period; ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;long-pepper-for-fat&period;jpg" alt&equals;"Long Pepper For Fat know how to take for effective results " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31628" class&equals;"wp-caption-text">Long Pepper For Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిప్పిళ్లు à°®‌నకు ఆయుర్వేద షాపుల్లో విరివిరిగా à°²‌భిస్తూ ఉంటాయి&period; ముందుగా ఒక క‌ళాయిలో పిప్పిళ్లు&comma; వాము&comma; అవిసె గింజ‌లు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే సోంపు గింజ‌లను వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో అర చెక్క నిమ్మ‌à°°‌సాన్ని&comma; అర టీ స్పూన్ తేనెను వేసి క‌à°²‌పాలి&period; à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారు తేనెను ఉప‌యోగించ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా నెల రోజుల పాటు తీసుకోవ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువును చాలా సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా క‌రిగిపోతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంతో పాటు ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయి&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ఈ పానీయాన్ని వేస‌వికాలంలో రోజుకు ఒక‌సారి తాగాలి&period; à°µ‌ర్షాకాలం&comma; చ‌లికాలంలో రోజుకు రెండు సార్లు తాగాలి&period; ఈ విధంగా ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా ఎటువంటి దుష్ప్ర‌భావాల లేకుండా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts