Mulleti Powder : ఊపిరితిత్తుల‌ను క్లీన్ చేసి ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను పెంచే చిట్కా ఇది.. ఏం చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mulleti Powder &colon; à°®‌à°¨‌కు ఆహారం&comma; నీరు ఎంత అవ‌à°¸‌à°°‌మో ఆక్సిజ‌న్ కూడా అంతే అవ‌à°¸‌రం&period; ఆహారం&comma; నీరు లేక‌పోయినా à°®‌నం జీవించ‌గ‌లుగుతాము కానీ ఆక్సిజ‌న్ లేకుంటే à°®‌నం రెండు నిమిషాల పాటు కూడా జీవించ‌లేము&period; ఊపిరితిత్తుల à°¸‌à°®‌స్య‌లు అలాగే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్ష‌న్స్ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారికి ఆక్సి&period;న్ à°¸‌రిగ్గా అంద‌దు&period; వారు శ్వాస తీసుకోవ‌డానికి కూడా ఇబ్బంది à°ª‌డుతూ ఉంటారు&period; ఆక్సిజ‌న్ à°¸‌రిగ్గా అంద‌క‌పోవ‌డం à°µ‌ల్ల వెంట‌నే à°¶‌రీరం నీర‌సించి పోతుంది&period; చ‌ర్మం&comma; పెద‌వులు రంగు మారుతాయి&period; ఇలాంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తే à°¶‌రీరంలో ఆక్సిజ‌న్ à°¤‌క్కువ‌గా ఉంద‌ని భావించాలి&period; క‌రోనాతో బాధ‌à°ª‌డే వారిలో ఎక్కువ‌గా ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; ఈ చ‌క్క‌టి చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిల‌ను సుల‌భంగా పెంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాను క‌రోనాతో బాధ‌à°ª‌డే వారు అలాగే కరోనా లేని వారు కూడా పాటించ‌à°µ‌చ్చు&period; à°¶‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిలు à°¤‌గిన మోతాదులో ఉండేలా చేయ‌డంలో ఈ చిట్కా చ‌క్క‌గా à°ª‌ని చేస్తుంది&period; à°¶‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిల‌ను పెంచే ఈ చిట్కాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;అలాగే ఈ చిట్కాను ఎలా వాడాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ ముల్లేటి పొడిని వేయాలి&period; à°¤‌రువాత ఈ నీటిని ఒక గ్లాస్ అయ్యే à°µ‌à°°‌కు బాగా à°®‌రిగించాలి&period; నీళ్లు బాగా à°®‌రిగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి నీటిని à°µ‌à°¡‌క‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ నీటిలో ఒక టీ స్పూన్ అల్లం à°°‌సం&comma; ఒక టీ స్పూన్ నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31302" aria-describedby&equals;"caption-attachment-31302" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31302 size-full" title&equals;"Mulleti Powder &colon; ఊపిరితిత్తుల‌ను క్లీన్ చేసి ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను పెంచే చిట్కా ఇది&period;&period; ఏం చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;mulleti-powder&period;jpg" alt&equals;"Mulleti Powder can clean lungs and increase oxygen levels " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31302" class&equals;"wp-caption-text">Mulleti Powder<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవ‌à°¸‌రం ఉన్న వారు రోజుకు రెండు సార్లు కూడా ఈ పానీయాన్ని తీసుకోవ‌చ్చు&period; ఈ పానీయాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీరంలో à°®‌లినాలు తొల‌గిపోతాయి&period; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దీనిని తీసుకున్న మొద‌టి రోజే à°®‌నం à°®‌à°¨ à°¶‌రీరంలో à°µ‌చ్చిన మార్పును గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; అయితే గ‌ర్భిణీ స్త్రీలు మాత్రం దీనిని తీసుకోకూడ‌దు&period; ఈ పానీయాన్ని తాగుతూనే ఆక్సిజ‌న్ శాతాన్నిపెంచుకోవ‌డానికి గానూ ప్రాణాయామం&comma; యోగా వంటివి చేయాలి&period; అలాగే à°¬‌స్త్రికా ప్రాణాయామాన్ని రోజూ 15 నుండి 20 నిమిషాల పాటు చేయాలి&period; అలాగే క‌రోనా వ్యాధి గ్ర‌స్తుల్లో ఆక్సిజ‌న్ శాతం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ప్రోనింగ్ à°ª‌ద్ద‌తిని పాటించాలి&period; బోర్లా à°ª‌డుకుని ఉద‌రం మీద à°¬‌రువు వేయ‌à°¡‌మే ప్రోనింగ్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిలు పెరుగుతాయి&period; అలాగే ఆక్సిజ‌న్ స్థాయిలు à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఆవిరి à°ª‌ట్టాలి&period; ఆవిరి à°ª‌ట్ట‌డం à°µ‌ల్ల శ్వాస మార్గంలో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి&period; దీని కోసం ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి&period; ఇందులో వాము&comma; కొద్దిగా à°ª‌సుపు వేసి ఈ నీటిని బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ముఖం మీద దుప్ప‌టిని వేసుకుని ఈ నీటితో ఆవిరి à°ª‌ట్టాలి&period; ఇలా ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా à°¶‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిల‌ను పెంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts