Mustard Oil For Hair : ఆవ‌నూనె ఉప‌యోగాలు.. అందులో దీన్ని క‌లిపి రాస్తే చాలు.. జుట్టు గ‌డ్డిలా పెరుగుతూనే ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mustard Oil For Hair &colon; à°®‌నకు సుల‌భంగా à°²‌భించే à°ª‌దార్థాల‌తో à°®‌à°¨ ఇంట్లోనే నూనెను à°¤‌యారు చేసుకుని వాడ‌డం వల్ల à°®‌నం జుట్టు à°¸‌à°®‌స్య‌లన్నింటిని దూరం చేసుకోవ‌చ్చు&period; ప్ర‌స్తుత కాలంలో జుట్టు రాల‌డం&comma; జుట్టు తెగ‌డం&comma; జుట్టు చిట్ల‌డం&comma; జుట్టు తెల్ల‌à°¬‌à°¡‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో చాలా మంది బాధ‌à°ª‌డుతున్నారు&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; జుట్టు à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌డానికి కార‌ణాలేవైన‌ప్ప‌టికి జుట్టు అందంగా ఉంటేనే à°®‌నం అందంగా క‌నిపిస్తాము&period; జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌డానికి అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్రాలు చేస్తూ ఉంటారు&period; మార్కెట్ లో à°²‌భించే అన్ని à°°‌కాల నూనెల‌ను వాడుతూ ఉంటారు&period; కానీ ఎటువంటి à°«‌లితం లేక ఇబ్బంది à°ª‌డుతూ ఉంటారు&period; అలాంటి వారు కేవ‌లం రెండే రెండు à°ª‌దార్థాల‌ను ఉప‌యోగించి ఇంట్లోనే నూనెను à°¤‌యారు చేసుకుని వాడ‌డం వల్ల అంద‌మైన&comma; ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఈ నూనెను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;వీటిని à°¤‌యారు చేసుకోవ‌డానికి à°®‌నకు కావ‌ల్సిన ఆ రెండు à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ నూనెను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం ఒక క‌ప్పు ఆవ నూనెను&comma; 4 టీ స్పూన్ల మెంతుల‌à°¨ ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌ను తొల‌గించ‌డంలో ఆవ నూనె&comma; మెంతులు చ‌క్క‌గా పని చేస్తాయి&period; జుట్టు కుదుళ్ల‌ను à°¬‌లంగా మార్చి జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించ‌డంలో&comma; ఇన్ ప్లామేష‌న్ ను à°¤‌గ్గించి à°¤‌à°²‌లో దుర‌à°¦ వంటి వాటిని తగ్గించ‌డంలో&comma; జుట్టును à°¨‌ల్ల‌గా మార్చ‌డంలోఆవ నూనె&comma; మెంతులు à°®‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఈ నూనెను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; దీని కోసం ముందుగా మెంతుల‌ను పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకుని అందులో మెంతుల పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34325" aria-describedby&equals;"caption-attachment-34325" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34325 size-full" title&equals;"Mustard Oil For Hair &colon; ఆవ‌నూనె ఉప‌యోగాలు&period;&period; అందులో దీన్ని క‌లిపి రాస్తే చాలు&period;&period; జుట్టు గ‌డ్డిలా పెరుగుతూనే ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;mustard-oil-for-hair&period;jpg" alt&equals;"Mustard Oil For Hair how to use this for better results " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34325" class&equals;"wp-caption-text">Mustard Oil For Hair<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి à°¡‌బుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక నీటి నుండి గిన్నెను à°¬‌à°¯‌ట‌కు తీసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత ఈ నూనెను à°µ‌à°¡‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి&period; ఈ నూనెను తాజాగా ఎప్ప‌టిక‌ప్పుడు à°¤‌యారు చేసుకోవ‌చ్చు లేదా ఎక్కువ మొత్తంలో à°¤‌యారు చేసుకుని నిల్వ చేసుకోవ‌చ్చు&period; ఇలాత‌యారు చేసుకున్న నూనెను à°¤‌గిన మొత్తంలో తీసుకుని జుట్టు కుదుళ్ల నుండి చివరి à°µ‌à°°‌కు బాగా à°ª‌ట్టించాలి&period; దీనిని రాత్రంతా అలాగే ఉంచుకుని ఉద‌యాన్నే à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారానికి రెండు నుండి మూడుసార్లు చేయ‌డం à°µ‌ల్ల జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts