Onions For Hair : వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. జుట్టు ఎంత‌లా పెరుగుతుందంటే.. నమ్మ‌లేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Onions For Hair &colon; జుట్టు రాల‌డం&comma; జుట్టు à°ª‌లుచ‌గా ఉండ‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌పడే వారు ఈ చిన్న చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ చిట్కాను చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అలాగే à°®‌రొక‌à°°à°¿ అవ‌à°¸‌రం లేకుండా చాలా సుల‌భంగా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; అలాగే ఈచాలా à°¤‌క్కువ ఖ‌ర్చులో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల మనం మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°®‌à°¨ జుట్టును ఒత్తుగా&comma; ఆరోగ్యంగా&comma; ధృడంగా మార్చే ఈ చిట్కా ఏమిటి&&num;8230&semi; దీనిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;అలాగే ఎలా వాడాలి&&num;8230&semi;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; జుట్టు రాల‌డం&comma; జుట్టు à°¬‌à°²‌హీనంగా మార‌డం వంటి వివిధ à°°‌కాల à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; మారిన à°®‌à°¨ ఆహార‌పు అల‌వాట్లే జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌à°£‌à°®‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం à°µ‌ల్ల జుట్టుకు à°¤‌గిన పోష‌కాలు అంద‌క జుట్టు ఎక్కువ‌గా రాలుతుంది&period; ఎక్కువ‌గా దెబ్బ‌తింటుంది&period; జుట్టు రాల‌కుండా ఉండాలంటే à°®‌నం జుట్టుకు పోష‌కాలను అందించాలి&period; జుట్టుకు కావ‌ల్సిన పోష‌కాల‌ను క‌లిగి ఉండే వాటిల్లో ఉల్లిపాయ ఒక‌టి&period; ఉల్లిపాయ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో చ‌క్క‌గా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29197" aria-describedby&equals;"caption-attachment-29197" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29197 size-full" title&equals;"Onions For Hair &colon; వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలు&period;&period; జుట్టు ఎంత‌లా పెరుగుతుందంటే&period;&period; నమ్మ‌లేరు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;onions-for-hair&period;jpg" alt&equals;"Onions For Hair wonderful remedy how to use this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29197" class&equals;"wp-caption-text">Onions For Hair<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఉల్లిపాయ‌తో నీటిని తయారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ నీటిని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా à°®‌ధ్య‌స్థంగా ఉండే మూడు ఉల్లిపాయ‌à°²‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత వాటిపై ఉండే పొట్టును తీసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్క‌à°²‌ను ఉడికించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి నీటిని à°µ‌à°¡‌క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఉల్లిపాయ నీరు à°¤‌యార‌వుతుంది&period; ఈ నీరు గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత జుట్టుకు à°ª‌ట్టించాలి&period; అయితే ఈ ఉల్లిపాయ నీటిని జుట్టుకు à°ª‌ట్టించేట‌ప్పుడు జుట్టుకు నూనె లేకుండా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నీటిని జుట్టు కుదుళ్ల నుండి చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత జుట్టు కుదుళ్ల‌ల్లోకి ఇంకేలా à°®‌ర్ద‌నా చేసుకోవాలి&period; ఈ నీటిని రెండు గంట‌à°² పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత శుభ్రం చేసుకోవాలి&period; ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం à°µ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది&period; జుట్టుకు కావ‌ల్సిన పోష‌కాలు అంది జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా ఉల్లిపాయ‌à°²‌తో నీటిని à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అంద‌మైన‌&comma; ఒత్తైన‌&comma; ఆరోగ్య‌వంత‌మైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts