రెండు బెండ‌కాయ‌ల‌ను క‌ట్ చేసి నీటిలో ఉంచి ఇలా తీసుకుంటే షుగ‌ర్ త‌గ్గుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది బాధ‌à°ª‌డుతున్న వ్యాధుల్లో à°¡‌యాబెటిస్ కూడా ఒక‌టి&period; దీన్ని నిర్ల‌క్ష్యం చేస్తే తీవ్ర‌మైన వ్యాధిగా మారుతుంది&period; దీంతో అనేక దుష్ప‌రిణామాలు ఏర్ప‌డుతాయి&period; à°¡‌యాబెటిస్‌ను నియంత్ర‌à°£‌లో ఉంచ‌డంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది&period; à°¡‌యాబెటిస్ ఉన్న వారు తీసుకునే ఆహార à°ª‌దార్థాల‌పైనే వారి à°°‌క్తంలో చక్కెర స్థాయిలు ఆధార‌à°ª‌à°¡à°¿ ఉంటాయి&period; ఇక ఆహారం విష‌యానికి à°µ‌స్తే à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి బెండ‌కాయ‌లు ఎంతో మేలు చేస్తాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-large wp-image-2223" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;bendakaya-1024x690&period;jpg" alt&equals;"take okra in this way to control diabetes " width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ‌ల్లో యాంటీ à°¡‌యాబెటిక్ గుణాలు ఉంటాయి&period; దీని à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; బెండకాయ‌ల్లో యాంటీ హైప‌ర్ లిపిడెమిక్ గుణాలు కూడా ఉంటాయి&period; దీని à°µ‌ల్ల à°®‌నం తినే ఆహారం నుంచి à°¶‌రీరం కొలెస్ట్రాల్‌ను శోషించుకోదు&period; దీంతో à°°‌క్తంలో కొవ్వుల స్థాయిలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైప్ 1 à°¡‌యాబెటిస్ వంశ పారంపర్యంగా à°µ‌స్తుంది&period; కానీ టైప్ 2 à°¡‌యాబెటిస్ అనేది అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌à°¨ విధానం&comma; రోజులో ఎక్కువ à°¸‌à°®‌యం పాటు కూర్చుని ఉండ‌డం వంటి కార‌ణాల à°µ‌ల్ల à°µ‌స్తుంది&period; అలాగే చ‌క్కెర‌&comma; పిండి à°ª‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤ ఏర్ప‌డుతుంది&period; ఇది టైప్ 2 à°¡‌యాబెటిస్‌కు దారి తీస్తుంది&period; స్థూల‌కాయం కూడా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అధిక à°¬‌రువు పెరిగినా&comma; కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్నా కూడా à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి&period; దీని à°µ‌ల్ల బీటా క‌ణాల à°ª‌నితీరు దెబ్బ తింటుంది&period; à°«‌లితంగా à°¡‌యాబెటిస్ à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ‌ల్లో ఫైటో కెమిక‌ల్స్ అధికంగా ఉంటాయి&period; పాలీ శాకరైడ్స్‌&comma; పాలిఫినాల్స్‌&comma; టానిన్స్‌&comma; ఫ్లేవ‌నాయిడ్స్‌&comma; ట్రైటర్పీన్స్‌&comma; స్టెరాల్స్‌&comma; ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు&comma; లిపిడ్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; బెండ‌కాయ‌à°²‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల బీటా క‌ణాల à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; దీంతో ఇన్సులిన్ ఉత్ప‌త్తికి ఆటంకం ఏర్ప‌à°¡‌దు&period; à°«‌లితంగా à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; బెండ‌కాయ‌à°² గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా à°¤‌క్కువ‌&period; అది 20 మాత్ర‌మే&period; అంటే వీటిని తింటే à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ చాలా నెమ్మ‌దిగా పెరుగుతాయ‌న్న‌మాట‌&period; అందువ‌ల్ల వీటిని à°¡‌యాబెటిక్ ఫ్రెండ్లీ ఆహారం అని చెప్ప‌à°µ‌చ్చు&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని à°¤‌à°°‌చూ తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; డయాబెటిస్ à°µ‌ల్ల కిడ్నీ వ్యాధులు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; చ‌క్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి&period; క‌నుక కిడ్నీలు దెబ్బ తింటాయి&period; కానీ బెండ‌కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల ఈ ప్ర‌మాదం à°¤‌గ్గుతుంది&period; కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; బెండ‌కాయ‌ల్లో ఉండే ఫైబ‌ర్ కార్బొహైడ్రేట్ల‌ను జీర్ణం చేయ‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది&period; వీటిల్లో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌à°¨‌ను క‌లిగిస్తుంది&period; ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు&period; ఇది అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు&comma; షుగ‌ర్ లెవ‌ల్స్‌ను తగ్గించేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ అదుపులో ఉండాలంటే బెండ‌కాయ‌à°²‌ను ఇలా వాడాలి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు బెండ‌కాయ‌à°²‌ను తీసుకోవాలి&period; వాటిని పైన‌&comma; కింద భాగాల్లో క‌ట్ చేయాలి&period; దీంతో బెండ‌కాయ‌à°² నుంచి తెల్ల‌ని జిగురు వంటి à°ª‌దార్థం à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తుంది&period; బెండ‌కాయ‌à°²‌ను క‌à°¡‌గ‌రాదు&period; వాటిని అలాగే ఒక గ్లాస్ నీటిలో వేయాలి&period; రాత్రి పూట ఇలా చేయాలి&period; గ్లాస్ మీద మూత పెట్టాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ నీటి నుంచి బెండ‌కాయ‌à°²‌ను తీసేయాలి&period; అనంత‌రం ఆ నీటిని తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా రోజూ చేయ‌డంవ‌ల్ల షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది&period; బెండ‌కాయ‌à°²‌ను వండుకుని తిన‌డం కంటే ఇలా చేయ‌డం à°µ‌ల్లే ఇంకా ఎక్కువ à°«‌లితం ఉంటుంది&period; దీంతోపాటు వాటిల్లో ఉండే పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; అయితే బెండ‌కాయ‌à°²‌ను నాన‌బెట్టిన నీటిని రోజూ ఇలా తీసుకుంటూనే à°¯‌థావిధిగా వాటితో కూర‌లు చేసుకుని కూడా తిన‌à°µ‌చ్చు&period; కానీ à°ª‌చ్చిగా వాటిని అలా వాడితేనే ఎక్కువ‌గా&comma; వేగంగా à°«‌లితం à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బెండ‌కాయ‌à°²‌ను ఎక్కువ‌గా తీసుకోరాదు&period; తీసుకుంటే గ్యాస్ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; విరేచ‌నాలు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది&period; బెండ‌కాయ‌ల్లో ఆగ్జ‌లేట్స్ అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల కిడ్నీ స్టోన్స్ ఉన్న‌వారు వీటిని తీసుకోక‌పోవ‌à°¡‌మే మంచిది&period; ఇక బెండకాయ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని à°ª‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాల్లో వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts