Teeth White : గార ప‌ట్టిన దంతాల‌ను తెల్ల‌గా మార్చే చిట్కా.. రోజూ చేస్తే దంతాలు తెల్ల‌గా మారుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Teeth White &colon; గార‌ à°ª‌ట్టిన దంతాల‌ను తెల్ల‌గా మార్చ‌డానికి à°®‌నం à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటాం&period; దంతాలు గార‌ à°ª‌ట్ట‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; శీత‌à°² పానీయాల‌ను&comma; టీ&comma; కాఫీల‌ను అధికంగా తాగ‌డం&comma; పొగాకు ఉత్ప‌త్తుల‌ను à°¨‌à°®‌à°²‌డం&comma; దంతాల‌ను à°¸‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల à°µ‌ల్ల దంతాలు గార à°ª‌à°¡‌తాయి&period; ఈ à°¸‌à°®‌స్య కార‌ణంగా బాధ‌à°ª‌డే వారు à°¨‌లుగురిలో à°¸‌రిగ్గా మాట్లాడ‌లేరు&period; చ‌క్క‌గా à°¨‌వ్వ‌లేరు&period; అయితే చాలా à°¤‌క్కువ ఖ‌ర్చుతోనే చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో దంతాలకు à°ª‌ట్టిన గార‌ను à°®‌నం తొల‌గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దంతాల‌ను తెల్ల‌గా మార్చే ఆ చిట్కా ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌డానికి à°®‌నం ఒక అర‌టి పండును&comma; కొద్దిగా ఉప్పును&comma; పావు టీ స్పూన్ à°ª‌సుపును&comma; టూత్ పేస్ట్ ను తీసుకోవాల్సి ఉంటుంది&period; ముందుగా అర‌టి పండును తీసుకుని తొక్కను వేరు చేయాలి&period; ఇప్పుడు ఆ తొక్క‌ను తీసుకుని ఆ తొక్క‌ లోప‌లి వైపు తెల్ల‌గా ఉండే à°ª‌దార్థాన్ని స్పూన్ à°¸‌హాయంతో తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి&period; ఇందులోనే ఉప్పును&comma; పావు టీ స్పూన్ à°ª‌సుపును&comma; à°®‌నం ఉప‌యోటించే టూత్ పేస్ట్ ను వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని టూత్ పేస్ట్ లా మెత్త‌గా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15006" aria-describedby&equals;"caption-attachment-15006" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15006 size-full" title&equals;"Teeth White &colon; గార à°ª‌ట్టిన దంతాల‌ను తెల్ల‌గా మార్చే చిట్కా&period;&period; రోజూ చేస్తే దంతాలు తెల్ల‌గా మారుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;teeth-white&period;jpg" alt&equals;"Teeth White remove yellow color in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15006" class&equals;"wp-caption-text">Teeth White<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసిన మిశ్ర‌మంతో రోజూ ఉద‌యం&comma; రాత్రి పూట క‌నీసం 3 నిమిషాల పాటు దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం à°µ‌ల్ల దంతాలకు à°ª‌ట్టిన గార తొల‌గిపోతుంది&period; ఇలా రోజూ చేయ‌డం à°µ‌ల్ల కొద్ది రోజుల్లోనే దంతాలు తెల్ల‌గా మిల‌మిలా మెరుస్తాయి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల దంతాలు&comma; చిగుళ్లు దృఢంగా&comma; ఆరోగ్యంగా మారుతాయి&period; అలాగే నోట్లో ఉన్న బాక్టీరియా à°¨‌శిస్తుంది&period; దీంతో నోటి దుర్వాస‌à°¨ à°¸‌à°®‌స్య నుంచి విముక్తి పొంద‌à°µ‌చ్చు&period; ఇలా ఈ మిశ్ర‌మంతో దంతాలు&comma; చిగుళ్లు&comma; నోటి à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts