చిట్కాలు

99 శాతం మందికి వెల్లుల్లిని ఎలా తినాలో తెలియ‌దు.. దీంతో అద్భుత‌మైన ఉప‌యోగాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లిని à°®‌నం à°¤‌à°°‌చూ వంటల్లో ఉప‌యోగిస్తుంటాం&period; దీని వల్ల à°®‌à°¨‌కు అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అయితే 99 శాతం మందికి వెల్లుల్లిని ఎలా తినాలో తెలియ‌దు&period; వెల్లుల్లిని రోజుకు 2 లేదా 3 రెబ్బ‌à°²‌ను తినాలి&period; ముందుగా వీటిని క‌ట్ చేసి దంచి à°ª‌క్క‌à°¨ ఉంచాలి&period; 15 నిమిషాల‌పాటు à°ª‌క్క‌à°¨ పెడితే వెల్లుల్లిలో అనేక à°¸‌మ్మేళ‌నాలు à°¤‌యార‌వుతాయి&period; ఇవి à°®‌à°¨‌కు మేలు చేస్తాయి&period; à°¤‌రువాత వెల్లుల్లి మిశ్ర‌మంలో కాస్త తేనె క‌లిపి తినాలి&period; ఇలా రోజూ తింటుంటే అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి మిశ్ర‌మాన్ని ఈ విధంగా తిన‌డం à°µ‌ల్ల à°ª‌లు à°°‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period; దీంతో కొలెస్ట్రాల్‌&comma; బీపీ à°¤‌గ్గుతాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు&period; వెల్లుల్లి మిశ్ర‌మాన్ని à°¤‌à°²‌కు à°ª‌ట్టించి à°¤‌à°²‌స్నానం చేస్తుండ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు ఒత్తుగా&comma; పొడ‌వుగా&comma; దృఢంగా పెరిగి కాంతివంతంగా మారుతుంది&period; శిరోజాలు కాంతివంతంగా క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56018 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;garlic-2&period;jpg" alt&equals;"this is how we have to take garlic for many benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టుకు వెల్లుల్లి మిశ్ర‌మాన్ని రాయ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌పై ఉండే పేలు&comma; చుండ్రు à°¤‌గ్గిపోతాయి&period; నొప్పి ఉన్న దంతాల à°¦‌గ్గ‌à°° వెల్లుల్లి మిశ్ర‌మాన్ని పెట్టినా లేదంటే వెల్లుల్లిని à°¨‌మిలి తింటున్నా దంతాలు&comma; చిగుళ్ల నొప్పి నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; à°¦‌గ్గు సమ‌స్య ఉన్న‌వారు వెల్లుల్లి&comma; తేనె మిశ్ర‌మాన్ని రోజుకు 2 పూట‌లా తింటుంటే à°¸‌à°®‌స్య నుంచి త్వ‌à°°‌గా ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; దీంతోపాటు గొంతు&comma; ఛాతిలో à°ª‌ట్టేసిన క‌ఫం క‌రిగిపోతుంది&period; శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; పాల‌లో వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను వేసి à°®‌రిగించి తాగ‌డం à°µ‌ల్ల టీబీ à°¤‌గ్గుతుంది&period; ఊపిరితిత్తులు క్లియ‌ర్ అవుతాయి&period; ఇలా వెల్లుల్లితో à°®‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే ఏవైనా మెడిసిన్ల‌ను వాడుతున్న వారు డాక్ట‌ర్ à°¸‌à°²‌హా మేర‌కు వెల్లుల్లిని తీసుకోవ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts