Hiccups : ఆవు పాల‌తో ఇలా చేస్తే.. వెక్కిళ్లు వెంట‌నే త‌గ్గుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hiccups &colon; à°®‌నకు అప్పుడ‌ప్పుడూ ఉన్న‌ట్టుండి వెక్కిళ్లు à°µ‌స్తూ ఉంటాయి&period; వెక్కిళ్లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; భోజ‌నాన్ని త్వ‌à°°‌త్వ‌à°°‌గా తిన‌డం à°µ‌ల్ల&comma; à°¶‌రీరంలో ఉష్ణోగ్ర‌à°¤‌లు మార‌డం à°µ‌ల్ల‌&comma; గొంతు నొప్పి కార‌ణంగా&comma; పొట్ట‌లో గ్యాస్ à°µ‌ల్ల&comma; శ్వాస‌కోస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో&comma; మూత్ర పిండాల సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతుండ‌డం à°µ‌ల్ల&comma; అధికంగా తిన‌డం à°µ‌ల్ల‌&comma; ఎక్కువ సంతోషానికి గురి అవ్వ‌డం à°µ‌ల్ల‌&comma; ఎక్కువ‌గా à°¨‌వ్వ‌డం à°µ‌ల్ల‌&comma; ఎక్కువ‌గా ఏడ‌à°µ‌డం à°µ‌ల్ల ఇలా అనేక కార‌ణాల à°µ‌ల్ల à°®‌à°¨‌కు వెక్కిళ్లు à°µ‌స్తూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15559" aria-describedby&equals;"caption-attachment-15559" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15559 size-full" title&equals;"Hiccups &colon; ఆవు పాల‌తో ఇలా చేస్తే&period;&period; వెక్కిళ్లు వెంట‌నే à°¤‌గ్గుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;hiccups&period;jpg" alt&equals;"wonderful home remedy for Hiccups " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15559" class&equals;"wp-caption-text">Hiccups<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా వెక్కిళ్లు 5 నుండి 10 నిమిషాల్లోనే à°¤‌గ్గిపోతాయి&period; వెక్కిళ్లు à°µ‌చ్చిన‌ప్పుడు à°®‌నం కొద్ది కొద్దిగా నీళ్లు తాగ‌డం వంటివి చేస్తూ ఉంటాం&period; కొన్నిసార్లు ఎన్నిర‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ వెక్కిళ్లు ఆగ‌వు&period; ఈ వెక్కిళ్ల‌ను ఆయుర్వేదంలో ఉండే ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి అవి à°µ‌చ్చిన వెంట‌నే తగ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెక్కిళ్లు ఎంత‌కీ ఆగ‌à°¨‌ప్పుడు ఒక పావు లీట‌ర్ ఆవు పాల‌ను తీసుకుని వేడి చేయాలి&period; ఈ పాల‌లో à°ª‌టిక బెల్లం పొడిని క‌లుపుకుని గోరు వెచ్చ‌గా అయ్యాక‌ కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి&period; దీంతో వెంట‌నే వెక్కిళ్లు à°¤‌గ్గిపోతాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వెక్కిళ్ల à°¸‌à°®‌స్య నుంచి సుల‌భంగా బయ‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అయితే ఇలా చేసినా కూడా వెక్కిళ్లు à°¤‌గ్గ‌క‌పోతే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts