Black Gram : మినుముల‌తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Black Gram &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే à°ª‌ప్పు దినుసుల్లో మిన‌à°ª‌గుళ్లు కూడా ఒక‌టి&period; మిన‌à°ª‌గుళ్ల‌ను à°ª‌ప్పుగా చేసి à°®‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం&period; ఉద‌యం అల్పాహారంలో భాగంగా à°¤‌యారు చేసుకునే ఆహార à°ª‌దార్థాల à°¤‌యారీలో మిన‌à°ª à°ª‌ప్పును à°®‌నం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం&period; మిన‌à°ª à°ª‌ప్పులో కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే అనేక à°°‌కాల పోష‌కాలు ఉంటాయి&period; మిన‌à°ª à°ª‌ప్పును à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; వేడి చేసిన మిన‌à°ª‌గుళ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్రాశ‌à°¯ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌à°¡à°¿ à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15556" aria-describedby&equals;"caption-attachment-15556" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15556 size-full" title&equals;"Black Gram &colon; మినుముల‌తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు&period;&period; ముఖ్యంగా పురుషుల‌కు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;black-gram&period;jpg" alt&equals;"amazing health benefits of Black Gram " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15556" class&equals;"wp-caption-text">Black Gram<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌గుళ్ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య పెర‌డంతోపాటు వాటి నాణ్యత కూడా పెరుగుతుంది&period; మిన‌à°ª‌గుళ్లు ఆల‌స్యంగా జీర్ణ‌à°®‌వుతాయి&period; క‌నుక వీటితో చేసే à°ª‌దార్థాల‌లో నెయ్యిని కానీ&comma; జీల‌క‌ర్ర‌ను కానీ&comma; కండ చ‌క్కెర‌ను కానీ వేసుకుని తిన‌డం à°µ‌ల్ల ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు&period; మిన‌à°ª‌గుళ్ల‌తో సున్నుండ‌à°²‌ను à°¤‌యారు చేస్తార‌ని à°®‌à°¨‌కు తెలుసు&period; ఈ సున్నుండ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు&period; ఈ సున్నండ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల మేహ&comma; వాత రోగాలు à°¤‌గ్గి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; మినప‌గుళ్ల‌తో ఇడ్లీల‌ను లేదా ఆవిరి కుడుముల‌ను చేసుకుని కారం&comma; నెయ్యి లేదా కండ‌చ‌క్కెర‌తో క‌లిపి తిన‌డం à°µ‌ల్ల పురుషుల్లో à°¨‌పుంస‌కత్వం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌గుళ్ల‌ను&comma; మెంతుల‌ను&comma; ఉసిరికాయ‌à°²‌ను à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని నీటితో క‌లిపి మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని à°¤‌à°²‌కు à°ª‌ట్టించి బాగా ఆరిన à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¸‌à°®‌స్యతోపాటు ఇత‌à°° జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది&period; చాలాకాలం నుండి à°¬‌హిష్టు ఆగిపోయిన స్త్రీలు మినుముల‌ను&comma; పెరుగును&comma; గంజిని ప్ర‌తి రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండ‌డం à°µ‌ల్ల ఆగిన à°¬‌హిష్టు à°®‌à°°‌లా మొద‌à°²‌వుతుంది&period; ఈ విధంగా మినుములు à°®‌à°¨ à°¶‌రీరానికి à°¬‌లాన్ని చేకూర్చ‌డంతోపాటు à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో కూడా ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts