Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Home Tips

శ‌రీరానికి బాడీ లోషన్ లేదా క్రీమ్‌.. ఏది రాస్తే మంచిది..?

Admin by Admin
February 8, 2025
in Home Tips, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వాతావరణంలో మార్పుల కారణంగా మన శరీరం ఎంతో డ్రై గా మారిపోతూ ఉంటుంది. అయితే కొందరు దీనిని చాలా నెగ్లెట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయంలో తెలిసిన చేసే తప్పుల్లో స్కిన్ కి మాయిశ్చరైజ్ వాడక పోవడం. మాయిశ్చరైజర్ వాడడం వల్ల స్కిన్ స్మూత్ గా అవడమే కాకుండా, వాతావరణ కాలుష్యం నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. అయితే ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలి అన్న సందిగ్దంలో ప్రతి ఒక్కరు ఉంటారు. మార్కెట్ నిండా వివిధ రకాల కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారికి ఒక్కొక్క ప్రొడక్ట్స్ సూట్ అవుతూ ఉంటాయి. మన స్కిన్ టైప్ ని బట్టి, అవసరాన్ని బట్టి మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మార్కెట్లో ముఖ్యంగా బాడీ క్రీమ్, బాడీ బటర్, బాడీ లోషన్, బాడీ మిల్క్ వంటి పేర్లతో అందుబాటులో ఉంటాయి. ఇందులో ఏమేమి ఉంటాయో చూస్తే మనకు ఏమి అవసరమో తెలుస్తుంది.

బాడీ క్రీమ్ లో ఎక్కువ శాతం నీరు, నూనెలు ఉంటాయి. దీనిని నార్మల్ స్కిన్ నుండి డ్రై స్కిన్ వారు కూడా దీనిని ఉపయోగించవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బాడీ బట్టర్ లో ఎక్కువశాతం ఆయిల్, హైడ్రేటింగ్ ఇంగ్రిడియంట్స్ ఉంటాయి. అయితే తక్కువ పరిమాణంలో నీరు కూడా ఉంటుంది. రాత్రంతా మాయిశ్చరైజింగ్ ట్రీట్మెంట్ తీసుకునే వారు, బాడీబటర్ ఎంచుకోవడం మంచిది. బాడీ లోషన్ లో ఎక్కువ పరిమాణం నీరు తక్కువ మోతాదులో ఆయిల్స్ ఉంటాయి. మనకి మార్కెట్ లో కూడా ఎక్కువ శాతం బాడీలోషన్ మాయిశ్చరైజర్స్ దొరుకుతాయి. దీనిని ఎటువంటి స్కిన్ టైప్ వారైనా కూడా వాడవచ్చు.

body lotion or cream which one is better

అన్ని మాయిశ్చరైజర్లు కన్నా బాడీ మిల్క్ చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. ఎక్కువగా ఆయిల్ స్కిన్ ఉన్నవారు బాడీ మిల్క్ ప్రిఫ‌ర్ చేయడం మంచిది. వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మన చర్మాన్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఎక్కువ శాతం నీరు తాగుతూ ఉండడం వల్ల మన చర్మం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ ని వాడడం ఎంతో మంచిది. వేడి నీటితో కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, మన మేకప్ బ్రష్ లను వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

Tags: body lotion
Previous Post

తుల‌సి ఆకుల‌ను న‌మిలి తింటున్నారా..? అయితే ఇది చ‌ద‌వండి..!

Next Post

ఒక్క రోజు నిద్ర స‌రిగ్గా లేక‌పోయినా శ‌రీరంపై తీవ్ర‌మైన ప్ర‌భావం ప‌డుతుంద‌ట తెలుసా..?

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!