information

రైల్వే స్టేషన్లను “జంక్షన్” అని మరికొన్నిటిని “సెంట్రల్”, “టెర్మినస్” అని ఎందుకు పిలుస్తారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశంలో చాలా మంది రైళ్లలోనే ప్రయాణాలు చేస్తారు&period; దీనికి ముఖ్య కారణం ఇండియాలో రైల్వే రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండటం&period; విస్తృతమైన రవాణా నెట్వర్క్ భారత్ సొంతం&period; అయితే&comma; మీరు ఎప్పుడైనా గమనించారా&quest; దేశంలో కొన్ని రైల్వే స్టే షన్లను సెంట్రల్ అని మరికొన్ని స్టేషన్లనేమో జంక్షన్ అని పిలుస్తున్నారు&period; ఇలా ఎందుకు పిలుస్తున్నారు మనం ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;సెంట్రల్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రాథమికంగా భారత్లో నాలుగు రకాల స్టేషన్లో ఉన్నాయి&period; సెంట్రల్&comma; టెర్మినస్&comma; జంక్షన్ మరియు స్టేషన్&period; ఒకే నగరంలోని చాలా స్టేషన్ లు ఉండి&comma; వాటిలో అతి ముఖ్యమైన&sol; రద్దీగా ఉండే స్టేషన్ అయినప్పుడు స్టేషన్ ను సెంట్రల్ అంటారు&period; ఒక సెంట్రల్ సాధారణంగా చాలా పెద్దది మరియు రోజు చాలా రైళ్లు దాని మీదుగా వెళతాయి&period; నగరంలో ఒకటికంటే ఎక్కువ స్టేషన్లు ఉంటే సెంట్రల్ స్టేషన్ కలిగి ఉండడం అవసరం లేదు&period; చాలాకాలం కిందటే ఈ స్టేషన్లను ప్రారంభించారు&period; మన దేశంలో అలాంటి సెంట్రల్ లు ఐదు ఉన్నాయి&period; అవి కాన్పూర్ సెంట్రల్&comma; మంగళూరు సెంట్రల్&comma; ముంబై సెంట్రల్&comma; త్రివేండ్రం సెంట్రల్&comma; చెన్నై సెంట్రల్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70053 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;junction&period;jpg" alt&equals;"central and terminus and junction railway stations difference between them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;టెర్మినస్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ స్టేషన్లో అయినా రైల్వే ట్రాక్స్ ముగిసిపోతే అలాంటి స్టేషన్లను టెర్మినస్ స్టేషన్స్ అని పిలుస్తారు&period; ఇలాంటి స్టేషన్లలో రైళ్లు ఒకే దిశలో బయలుదేరుతాయి&period; భారత్ లో బాంద్రా టెర్మినస్&lpar;BDTS&rpar;&comma; హౌరా టెర్మినస్&lpar;HWH&rpar;&comma; బావునగర్ టెర్మినస్&lpar;BVC&rpar;&comma; చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్&lpar;CSMT&rpar;&comma; కొచ్చిన్ హార్బర్ టెర్మినస్&lpar;CHTS&rpar;&comma; లోక్మాన్య తిలక్ టెర్మినస్&lpar;LTT&rpar;&comma; యావత్మల్ టెర్మినస్&lpar;YTL&rpar; లు ముఖ్యమైనవి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;జంక్షన్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ స్టేషన్ నుంచి అయినా కనీసం 3 మార్గాలు ఉంటే ఆ స్టేషన్ ను జంక్షన్ అంటారు&period; వచ్చే రైళ్లకు కనీసం 2 మార్గాలు ఉండాలి&comma; అప్పుడు స్టేషన్ ను జంక్షన్ అంటారు&period; సికింద్రాబాద్&comma; విజయవాడ రైల్వే స్టేషన్ లను జంక్షన్ అనే పిలుస్తారు&period; అలాగే రైళ్లు ఆగి&comma; ప్యాసింజర్లు తమ వస్తువులు తీసుకెళ్లగలిగే ప్రదేశాన్ని స్టేషన్ అని పిలుస్తాము&period; ఇక్కడ సాధారణంగా రైళ్లు ఆగడానికి&comma; వెళ్లడానికి మాత్రమే అవకాశం ఉంటుంది&period;&bsol;<&sol;p>&NewLine;

Admin

Recent Posts