information

పెట్రోల్ పంపుల్లో జ‌రిగే మోసాల‌ను ఇలా సుల‌భంగా గుర్తించండి.. ఈ 5 సూచ‌న‌లు పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజు రోజుకీ పెట్రోల్‌&comma; డీజిల్ à°§‌à°°‌లు ఆకాశాన్నంటుతున్నాయి&period; ఏమాత్రం వాటిని కొన‌లేని à°ª‌రిస్థితి నెల‌కొంటోంది&period; ముఖ్యంగా ద్విచక్ర వాహ‌à°¨‌దారుల‌కు పెరుగుతున్న పెట్రోల్ à°§‌à°°‌à°² కార‌ణంగా జేబుల‌కు చిల్లు à°ª‌డుతోంది&period; అయితే హైద‌రాబాద్ à°¨‌గ‌రంలో తాజాగా à°ª‌లువురు పెట్రోల్ పంప్‌à°² à°¯‌జ‌మానులు చేస్తున్న మోసాలు à°¬‌ట్ట‌à°¬‌à°¯‌à°²‌య్యాయి&period; ఓ ముఠాతో చేతులు క‌లిపిన వారు వినియోదారుల‌కు à°¤‌క్కువ పెట్రోల్ కొడుతూ సొమ్ము గ‌డిస్తున్నారు&period; ఈ మేర‌కు à°¸‌మాచారం అంద‌డంతో పోలీసులు అలాంటి పంప్‌à°²‌పై దాడులు చేసి వాటిని సీజ్ చేశారు&period; ఆ ముఠా à°¸‌భ్యుల‌ను&comma; పంప్ à°¯‌జ‌మానుల‌ను అరెస్టు చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పెట్రోల్ పంప్‌à°²‌లో జరిగే మోసాల‌ను పసిగ‌ట్టేందుకు కింద తెలిపిన సూచ‌à°¨‌à°²‌ను పాటించాలి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కొంద‌రు పెట్రోల్ పంపుల à°¯‌జ‌మానుల పెట్రోల్ ఫిల్లింగ్ మెషిన్‌à°²‌లో ప్ర‌త్యేక చిప్‌à°²‌ను అమ‌రుస్తారు&period; దీంతో పెట్రోల్ కొట్టిన‌ప్పుడల్లా వినియోగ‌దారులు తీసుకునే పెట్రోల్ à°ª‌రిమాణాన్ని à°¬‌ట్టి 30 ఎంఎల్ నుంచి 50 ఎంఎల్‌&comma; 100 ఎంఎల్ à°µ‌à°°‌కు à°¤‌క్కువ à°µ‌స్తుంది&period; దీంతో ఆ మేర వినియోగ‌దారుల‌కు à°¤‌క్కువ పెట్రోల్ à°µ‌స్తుంది&period; ఈ మోసాన్ని à°ª‌సిగ‌ట్ట‌లేరు&period; కానీ మీరు రెగ్యుల‌ర్‌గా ఒకే పంపులో పెట్రోల్ కొట్టిస్తుంటే à°ª‌రీక్షించ‌à°µ‌చ్చు&period; వాహ‌à°¨ ట్యాంకును ఖాళీ చేసి అందులో పెట్రోల్ నింపించాలి&period; à°¤‌రువాత పెట్రోల్ à°¬‌à°¯‌ట‌కు తీసి బాటిల్‌లో నింపాలి&period; దీంతో మీరు కొట్టించిన మొత్తానికి ఎంత పెట్రోల్ à°µ‌స్తుంది తెలుస్తుంది&period; మోసం జ‌రిగితే సుల‌భంగా గుర్తించ‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌రీక్ష‌ను మీరు ఎప్ప‌టిక‌ప్పుడు చేయాల్సి ఉంటుంది&period; లేదంటే మోసపోతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64747 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;fuel&period;jpg" alt&equals;"follow these tips if you want to be alert in perol pumps " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; పెట్రోల్ నింపేవారు నాజిల్‌ను చేత్తో అలాగే à°ª‌ట్టుకుంటారు&period; దీంతో పెట్రోల్ à°ª‌రిమాణం à°¤‌గ్గుతుంది&period; అందువ‌ల్ల పెట్రోల్ కొట్టేట‌ప్పుడు నాజిల్‌ను ట్యాంకులో పెట్టి చేయి తీసేయ‌à°®‌నాలి&period; దీని à°µ‌ల్ల పెట్రోల్ మోసం జ‌à°°‌గ‌కుండా నివారించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కొన్ని పంపుల్లో వాహ‌à°¨‌దారుల‌ను ఏమార్చి జీరో రీడింగ్ చూపించకుండా పెట్రోల్ నింపుతారు&period; క‌నుక పెట్రోల్ నింపేట‌ప్పుడు క‌చ్చితంగా రీడింగ్ జీరో ఉందా&comma; లేదా&period;&period; అనేది గ‌à°®‌నించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కొన్ని పంపుల్లో పెట్రోల్ నింపే క్ర‌మంలో జీరో నుంచి రీడింగ్ ఒక్క‌సారిగా రూ&period;10&comma; రూ&period;20కి జంప్ అవుతుంది&period; అంటే ఆ మొత్తం à°¡‌బ్బుకు à°¸‌మాన‌మైన పెట్రోల్‌ను కొట్ట‌కుండానే రీడింగ్ అక్క‌à°¡à°¿ à°µ‌à°°‌కు వెళ్లింద‌ని అర్థం&period; అంటే రూ&period;10 లేదా రూ&period;20 మేర మీకు పెట్రోల్ à°¤‌క్కువ à°µ‌స్తుంద‌ని తెలుసుకోవాలి&period; రీడింగ్ జీరో నుంచి 1&comma; 2&comma; 3&period;&period; ఇలా à°µ‌స్తుందేమో చూడాలి&period; లేదంటే వాహ‌నంలో పెట్రోల్ ను à°¤‌క్కువ నింపుతున్న‌ట్లే అర్థం చేసుకోవాలి&period; ఇలా జ‌రిగితే వెంట‌నే ప్ర‌శ్నించాలి&period; మోసం జ‌à°°‌గ‌కుండా నివారించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఇక కొన్ని సంద‌ర్భాల్లో పెట్రోల్ కొడుతూ à°®‌ధ్య‌లో ఆపుతారు&period; అంటే&period;&period; ఉదాహ‌à°°‌à°£‌కు మీరు రూ&period;1000 పెట్రోల్ కొట్ట‌à°®‌ని అడిగార‌నుకుందాం&period; రూ&period;200 కు రాగానే మీట‌ర్ ఆపుతారు&period; ఏదో à°¸‌à°®‌స్య à°µ‌చ్చింద‌ని బుకాయిస్తూ అక్క‌à°¡ ఆపి అక్క‌à°¡ రీడింగ్‌ను రూ&period;800 చేసి కొడ‌తారు&period; అంటే&period;&period; రూ&period;200&comma; రూ&period;800 క‌లిపి రూ&period;1000 అవుతుంద‌ని మీరు అనుకుంటారు&period; కానీ నిజానికి మీకు à°²‌భించేది రూ&period;800 విలువైన పెట్రోల్ మాత్ర‌మే&period; ఎలాగంటే&period;&period; రూ&period;200 కొట్టిన à°¤‌రువాత ఆపితే రూ&period;800 కు రీడింగ్ సెట్ చేస్తే అప్ప‌టికే ఉన్న రూ&period;200 రీడింగ్‌ను జీరో చేయాలి&period; కానీ అలా చేయ‌రు&period; అక్క‌à°¡à°¿ నుంచే మీకు పెట్రోల్ కొడ‌తారు&period; అంటే మీకు రూ&period;200 à°¤‌క్కువ à°µ‌స్తుంద‌న్న‌మాట‌&period; దీంతో రూ&period;800 పెట్రోల్ మాత్ర‌మే మీకు à°µ‌స్తుంది&period; ఇలా గ‌నక పంపులోని సిబ్బంది చేస్తుంటే వెంట‌నే జాగ్ర‌త్త à°ª‌డాలి&period; రీడింగ్‌ను జీరో చేసి నింప‌à°®‌ని అడ‌గాలి&period; దీంతో మోసం జ‌à°°‌గ‌కుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts