information

వంట గ్యాస్ సిలిండ‌ర్ (ఎల్‌పీజీ) ల‌కు కింది భాగంలో రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడంటే చాలా మంది ఇళ్ల‌లో క‌ట్టెల పొయ్యిలే ఉండేవి&period; కానీ ఇప్పుడు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌à°°à°¿ ఇంటిలోనూ వంట గ్యాస్ సిలిండ‌ర్లు అందుబాటులో ఉంటున్నాయి&period; దీంతో వంట చేయ‌డం సుల‌à°­‌à°¤‌రం అయింది&period; ఈ క్ర‌మంలోనే ఇండేన్‌&comma; హెచ్‌పీ&comma; భార‌త్‌&period;&period; వంటి కంపెనీల‌కు చెందిన గ్యాస్ సిలిండ‌ర్ల‌ను చాలా మంది ఉప‌యోగిస్తున్నారు&period; అయితే మీరెప్పుడైనా గ‌à°®‌నించారా &quest; వంట గ్యాస్ సిలిండ‌ర్‌కు కింది భాగంలో రంధ్రాలు ఉంటాయి&period; క‌దా&period;&period; అయితే వాటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వంట గ్యాస్ సిలిండ‌ర్‌లో ఉండే గ్యాస్ à°¬‌à°¯‌ట ఉండే గాలి క‌న్నా బరువుగా ఉంటుంది&period; ఈ క్ర‌మంలో అది లీక్ అయితే కింది నుంచి à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తుంది&period; ఒక వేళ సిలిండ‌ర్‌కు కింది వైపున లీకేజ్ ఏర్ప‌డితే గ్యాస్ దాని కింద బంధించ‌à°¬‌డుతుంది&period; ఈ క్ర‌మంలో ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అయితే కింది భాగంలో రంధ్రాల‌ను ఏర్పాటు చేయ‌డం à°µ‌ల్ల కింద లీకయ్యే గ్యాస్ అక్క‌à°¡ బంధించ‌à°¬‌à°¡‌దు&period; ఎప్ప‌టిక‌ప్పుడు à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; దీంతో ప్ర‌మాదం à°¤‌ప్పుతుంది&period; అందుక‌నే గ్యాస్ సిలిండ‌ర్‌కు కింది భాగంలో రంధ్రాల‌ను ఏర్పాటు చేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55616 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lpg-cylinder&period;jpg" alt&equals;"why lpg cylinder has holes in the bottom " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఇక సిలిండ‌ర్‌à°²‌కు కింది భాగంలో రంధ్రాల‌ను ఏర్పాటు చేయ‌డం వెనుక ఉన్న ఇంకో కార‌ణం ఏమిటంటే&period;&period; గ్యాస్ సిలిండ‌ర్ కింద నీళ్లు చేరితే సిలిండ‌ర్ తుప్పు à°ª‌ట్టి త్వ‌à°°‌గా క్షీణిస్తుంది&period; ఎక్కువ రోజులు రాదు&period; జీవిత కాలం à°¤‌గ్గుతుంది&period; కానీ కింది భాగంలో రంధ్రాల‌ను ఏర్పాటు చేస్తే నీరు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతుంది&period; క‌నుక తుప్పు à°ª‌ట్ట‌దు&period; దీంతో సిలిండ‌ర్ జీవిత కాలం &lpar;లైఫ్‌&rpar; పెరుగుతుంది&period; ఎక్కువ రోజులు ఉన్నా సిలిండర్ దెబ్బ తిన‌దు&period; ఎక్కువ రోజులు ఉప‌యోగించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వంట గ్యాస్ à°¤‌యారీ కంపెనీలు తాము అందించే సిలిండ‌ర్‌కు కింది భాగంలో భిన్న à°°‌కాల రంధ్రాల‌ను ఏర్పాటు చేస్తాయి&period; ఇండేన్ గ్యాస్ సిలిండ‌ర్ అయితే కింది భాగంలో సిలిండ‌ర్ ఆకారంలో రంధ్రాలు ఉంటాయి&period; అదే భార‌త్ గ్యాస్ అయితే కింది భాగంలో రంధ్రాలు వృత్తాకారంలో ఉంటాయి&period; ఆ రంధ్రాల ద్వారా సిలిండ‌ర్ ఏ కంపెనీకి చెందిన‌ది అనే విష‌యాన్ని సుల‌భంగా గుర్తించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°ª‌లు à°¸‌దుపాయాలు ఉంటాయి క‌నుక‌నే వంట గ్యాస్ సిలిండ‌ర్‌à°²‌కు కింది భాగంలో రంధ్రాల‌ను ఏర్పాటు చేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts