ఎన్నో బేధాభిప్రాయాలతో ఇద్దరూ విడిపోయారు. అయినప్పటికి గతం గతః అంటూ మరోమారు కొంతమంది మరచిపోలేక లేదా కొత్త వారిని ఇష్టపడలేక, పాత వారితోనే గడిపేయటానికి ప్రయత్నిస్తారు. అటువంటపుడు మరోమారు ఆమె మిమ్మల్ని కోరుకొని రావాలంటే కొన్ని చిట్కాలు పరిశీలించండి. వివరించి కోరుతున్నానని తెలుపండి, మహిళలు నిమిషాలలో కరిగిపోతారు. అయితే మీరు మీ భావాలు చక్కగా వెలిబుచ్చాలి.
ఆమె లేకుండా జీవించలేనని చెప్పండి. మీ ఆహంకారం మరచిపోవాలి. ఆమె లేనిదే మీ జీవితం లేదని తెలుపండి. న్యాయం చేయండి, మీరు తప్పు చేసి వుండవచ్చు గాక. తప్పు ఒప్పుకుని ఆమెకు తెలుపండి. అంశాలు చక్కబరచండి. అప్పటికి ఆమె ఇష్టపడటం లేదా? కొంత సమయం ఇవ్వండి. ప్రేమ ప్రదర్శించండి, మీకు ఆమెను చేరే ఉద్దేశ్యముంటే, ఆమె కోపం అంతా కరిగి పోతుంది. మీ ప్రేమను ఆమెకు ప్రదర్శించండి. మీ మాజీ గాల్ ఫ్రెండ్ మీదే అవుతుంది.
రొమాంటిక్ గా వుండండి. పూలు, బహుమతులు వంటివి అందించి ఆమె కోరేలా చేసుకోవచ్చు. మీరే స్వయంగా కొన్ని మెరుగులు దిద్దుకోండి. మీ తప్పులు సరిచేసుకోండి. ఆమె మీలో మార్పు ఆశిస్తే, దానిని ఆచరించండి. ఇక కొద్ది సమయంలో మీ గాల్ ఫ్రెండ్ అదే మీ మాజీ…. మరోమారు మీ ముందుంటుంది.