Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

ఈ విషయాలను ఎవరికీ చెప్పొద్దు తెలిస్తే… మీ కొంప మునిగినట్లే!

Admin by Admin
March 7, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గొప్ప జీవిత కోచ్ గా పేరుగాంచారు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నందవంశం నాశనమైంది. చాణక్యుడు కి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు, సంబంధాలు తదితర విషయాల గురించి ప్రస్తావించాడు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఇతరులతో చెప్పకూడదని పలు అంశాలను, ఒకవేళ అవి చెబితే సమాజంలో ఆ వ్యక్తి మనుగడ కష్టమని ఆచార్య చాణక్య పేర్కొన్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.

భార్యాభర్తల మధ్య చాలానే విషయాలు జరుగుతుంటాయి. అవి గొడవలు కావచ్చు, లేదా సీక్రెట్స్ కావచ్చు, ఏదైనా కూడా ఇతరుల ముందు అస్సలు బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే మీ వైవాహిక జీవితం విచ్ఛిన్నానికి దారి తీయొచ్చు. భార్య భర్తల మధ్య జరిగిన ఏ విషయమైనా మూడో వ్యక్తికి తెలియకూడదని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. సిద్ధ ఔషధాల గురించి తెలిసిన వ్యక్తి వాటిని సంబంధించిన సీక్రెట్స్ ను బయటికి చెప్పకూడదు. ఎప్పుడు గోప్యంగానే ఉంచాలి. అప్పుడే ఆ ఔషధాలు సక్రమంగా పనిచేస్తాయని చాణక్యుడు అన్నాడు. దానధర్మాలు అన్నవి మన కర్మ ఫలాలను తగ్గిస్తాయని పెద్దలు అంటుంటారు. అలాగే దాతృత్వం అనేది గొప్ప విషయంగా ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అలాగే దానం చేసే విషయాలను ఎవరికీ చెప్పకూడదని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని అన్నాడు.

do not tell these matters to anyone

మీ ఇంట్లోని విషయాలు ఏవి కూడా ఇతరులతో పంచుకోకూడదు. మరీ ముఖ్యంగా ఏవైనా గొడవలు జరిగినా, లోటుపాట్లు ఉన్న వాటిని అస్సలు బయటకి చెప్పొద్దు. ఒకవేళ చెబితే అది మీ కుటుంబానికి అపకీర్తి తెస్తుంది. మీ ఇంట్లోని లోపాలను మీరే సరిదిద్దుకోవాలి. మీ శత్రువులకు ఈ వీక్ నెస్ తెలిసినట్లయితే, దాన్ని మీపై ప్రయోగించే అవకాశం ఉంది. తద్వారా సమాజంలో మీ గౌరవానికి భంగం వాటిల్లవచ్చు.

Tags: Acharya Chanakya
Previous Post

అయోడిన్ మన శరీరానికి ఎందుకు అవసరమో తెలుసా.? అది ఏయే ఆహారాల్లో ఉంటుంది అంటే..?

Next Post

ఆపరేషన్ తర్వాత వంకాయ తినొద్దని ఎందుకు చెబుతారు?

Related Posts

వైద్య విజ్ఞానం

వాత‌, పిత్త‌, క‌ఫాల్లో మీది ఏ శ‌రీరం..? మీకు న‌ప్పే ఆహారం ఏది..? ఇలా తెలుసుకోండి..!

May 12, 2025
lifestyle

బొడ్డు గురించి 10 ఆసక్తికర విషయాలు..అశ్లీలం కాదు అర్థవంతమైన సమాచారం..

May 12, 2025
inspiration

ఆ మహిళలు పసిపిల్లలతోపాటు జింక పిల్లలకు కూడా పాలిచ్చి పెంచుతున్నారు..! ఎందుకో తెలుసా..?

May 12, 2025
వినోదం

ఇండస్ట్రీలోకి రాకముందే విశ్వనాథ్ కు ఎన్టీఆర్ కు పరిచయం ఉందని మీకు తెలుసా..!!

May 12, 2025
వినోదం

శివా చిత్రంలో జేడీ పాత్రలో ముందు ఆ నటుడిని అనుకున్నారా..?

May 12, 2025
lifestyle

ఆడవాళ్లు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో మీకు తెలుసా..?

May 12, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Goddess Lakshmi : ఎంత‌టి ద‌రిద్రాన్ని అయినా స‌రే పార‌ద్రోలే దారిద్య్ర‌ నాశ‌న‌ మంత్రం.. 27 రోజుల పాటు ప‌ఠించాలి..

by Admin
October 19, 2024

...

Read more
politics

నెట్ లో వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లిపత్రిక చూసారా ? అప్పట్లో ఎంత కట్నం తీసుకున్నారంటే ?

by Admin
May 8, 2025

...

Read more
మొక్క‌లు

Vavilaku : శ‌రీరంలోని అన్ని ర‌కాల నొప్పులు, వాపుల‌కు ప‌నిచేసే వావిలి ఆకులు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by D
May 16, 2022

...

Read more
వినోదం

విడాకుల తర్వాత సమంత తన తాళి బొట్టును ఏం చేసిందో తెలుసా?

by Admin
May 9, 2025

...

Read more
politics

అతి తెలివి చూపిస్తున్న పాకిస్తాన్.. భార‌త్ ముందు ఫ‌లించేనా..?

by Admin
May 9, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.