lifestyle

ఈ విషయాలను ఎవరికీ చెప్పొద్దు తెలిస్తే… మీ కొంప మునిగినట్లే!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది&period; గొప్ప జీవిత కోచ్ గా పేరుగాంచారు&period; తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు&period; గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నందవంశం నాశనమైంది&period; చాణక్యుడు కి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది&period; ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు&comma; సంబంధాలు తదితర విషయాల గురించి ప్రస్తావించాడు&period; ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఇతరులతో చెప్పకూడదని పలు అంశాలను&comma; ఒకవేళ అవి చెబితే సమాజంలో ఆ వ్యక్తి మనుగడ కష్టమని ఆచార్య చాణక్య పేర్కొన్నారు&period; మరి అవేంటో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార్యాభర్తల మధ్య చాలానే విషయాలు జరుగుతుంటాయి&period; అవి గొడవలు కావచ్చు&comma; లేదా సీక్రెట్స్ కావచ్చు&comma; ఏదైనా కూడా ఇతరుల ముందు అస్సలు బహిర్గతం చేయకూడదు&period; అలా చేస్తే మీ వైవాహిక జీవితం విచ్ఛిన్నానికి దారి తీయొచ్చు&period; భార్య భర్తల మధ్య జరిగిన ఏ విషయమైనా మూడో వ్యక్తికి తెలియకూడదని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు&period; సిద్ధ ఔషధాల గురించి తెలిసిన వ్యక్తి వాటిని సంబంధించిన సీక్రెట్స్ ను బయటికి చెప్పకూడదు&period; ఎప్పుడు గోప్యంగానే ఉంచాలి&period; అప్పుడే ఆ ఔషధాలు సక్రమంగా పనిచేస్తాయని చాణక్యుడు అన్నాడు&period; దానధర్మాలు అన్నవి మన కర్మ ఫలాలను తగ్గిస్తాయని పెద్దలు అంటుంటారు&period; అలాగే దాతృత్వం అనేది గొప్ప విషయంగా ఆచార్య చాణక్యుడు చెప్పాడు&period; అలాగే దానం చేసే విషయాలను ఎవరికీ చెప్పకూడదని&comma; తద్వారా మంచి ఫలితాలు వస్తాయని అన్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77616 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;acharya-chanakya&period;jpg" alt&equals;"do not tell these matters to anyone " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ఇంట్లోని విషయాలు ఏవి కూడా ఇతరులతో పంచుకోకూడదు&period; మరీ ముఖ్యంగా ఏవైనా గొడవలు జరిగినా&comma; లోటుపాట్లు ఉన్న వాటిని అస్సలు బయటకి చెప్పొద్దు&period; ఒకవేళ చెబితే అది మీ కుటుంబానికి అపకీర్తి తెస్తుంది&period; మీ ఇంట్లోని లోపాలను మీరే సరిదిద్దుకోవాలి&period; మీ శత్రువులకు ఈ వీక్ నెస్ తెలిసినట్లయితే&comma; దాన్ని మీపై ప్రయోగించే అవకాశం ఉంది&period; తద్వారా సమాజంలో మీ గౌరవానికి భంగం వాటిల్లవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts