Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

బట్టలుతికిన నీళ్లు కాళ్లపై పోసుకుంటున్నారా..? పుట్టింటి వారికి ఇలా జరుగుతుందని తెలుస్తే అస్సలు చేయరు!

Admin by Admin
May 4, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన దేశంలో అనేక రకాల ఆచార సంప్రదాయాలున్నాయి..వీటిని కొందరు మూఢనమ్మకాలు అని కొట్టిపేరేస్తే..మరికొందరు పాటిస్తూ ఉంటారు.కాకపోతే ప్రతి ఆచార సంప్రదాయం వెనుక ఏదో ఒక నిగూడ విషయం ఉందనేది వాస్తవం..అలాంటిదే బట్టలుతికిన నీటిని కాళ్లపై పోసుకుంటే..పుట్టింటి వారికి అరిష్టం అని పెద్దలు చెపుతుంటారు..నేను కాళ్లపై పోసుకుంటే వారికి ఎలా అరిష్టం అవుతుందని మొండిగా కొందరు ప్రవర్తిస్తేమరికొందరు అలవాటు కొద్ది ఆ పని చేస్తారు…పెద్దలు చెప్పారని కాకపోయినా దీని గురించిన కొన్ని విషయాలను ఆలోచిద్దాం..

చాలా మంది స్త్రీలు బట్టలు ఉతికిన తర్వాత జాడించేసి.. ఆ నీళ్ల‌ను పారబోస్తూ తమ కాళ్లపై పోసుకుంటారు.బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ల మీద పోసుకుంటే కాళ్లు శుభ్రమవుతాయని భావించడం ఓ కారణం. దీనిని ఆచారం అనడం కన్నా అలవాటు అంటే బాగుంటుందేమో…స్త్రీలు ఎక్కువ కాలం నీళ్లలో ఉండటం వల్ల కాళ్లు పాడవుతాయి. నీళ్లలో నాని నాని పగుళ్లు వస్తాయి. అలాంటి పగుళ్ల ద్వారా బట్టలు ఉతికినప్పుడు వాటిలోని సూక్ష్మ క్రిములు పగుళ్ల ద్వారా వారి కాళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

do not throw clothes washing water on feet

దాని ద్వారా వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొందరు భర్తలు భార్యలతో అడ్డమైన చాకిరీ చేయించుకుంటారు. అదే భార్యలు కాస్త అనారోగ్యానికి గురైనా చాలు.. వాళ్లకు సేవ చేయాల్సి వస్తుందన్న భయంతో.. సేవ చేసే ఓపిక లేక పుట్టింటికి పంపేస్తారు. పుట్టింటివారు కాస్త ఓపికమంతులు, స్థితిమంతుల అయితే పర్వాలేదు. లేకపోతే.. ఇబ్బందే కదా. అందుకే బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై పోసుకోకూడదు అంటారు. పుట్టింటి వారికి ఇబ్బంది అని చెప్పే కోణంలో అరిష్టమని చెప్పి ఉండొచ్చు.. ఇదీ అసలు సంగతి….

Tags: Clothes Washing
Previous Post

టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువగా క్రిములుండే ప్లేస్ లు…వీటితో కాస్త జాగ్రత్త…లేదంటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే.

Next Post

అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన 10 మంది వీరే..!!

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!