వైద్య విజ్ఞానం

వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉందా.. అయితే ఈ త‌ప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి యువకులు వీర్యకణాల తగ్గుదలను ఎదర్కొంటున్నారు&period; కారణాలు అందరికి తెలిసినవే&comma; కొంతమందికి తెలియనివి కూడాను&period; తక్కువ వీర్యకణాలు కలిగి వుండటానికి కారణాలు అనేకం వుంటాయి&period; అన్నిటికి ఒకే మూలం జీవన శైలి మారటం&period; పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గితే సంతానోత్పత్తి తగ్గి చివరకు మానవ జాతి అంతరించే సమస్య కూడా ఏర్పడగలదు&period; వీర్యకణాలు తగ్గటానికి కారణాలు&comma; వాటికి పరిష్కారాలు పరిశీలిద్దాం&period; మొబైల్ ఫోన్లు &&num;8211&semi; యువకుల్లో వీర్యకణాలు తగ్గటానికి మొబైల్ ఫోన్లు కారణమంటూ మీడియా కోడై కూస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యువకులు తమ హైటెక్ ఫోన్లను పెట్టరాని చోటైన పేంటు జేబులో పెట్టుకొని యధేచ్ఛగా తిరగడం చూస్తున్నాం&period; వాటి రేడియేషన్ ప్రభావాలతో సిగ్నల్ వస్తే చాలు వీర్యకణాలు చచ్చిపోతున్నాయి&period; పరిష్కారం&&num;8230&semi;&period;ఒక మంచి లెదర్ పోచ్ పెట్టండి లేదా మీ బ్యాగ్ లో పెట్టుకోండి&period; శరీరాన్ని నష్టపరచేంతగా టెక్నాలజీని ప్రేమించకండి&period; పొగతాగుడు &&num;8211&semi; 16 సంవత్సరాల వయసులో పొగతాగటం మొదలు పెట్టి ఇప్పటికి వయసు 30 సంవత్సరాలయిందంటే&&num;8230&semi;&period;వీర్య కణాలకు నష్టం వాటిల్లినట్లే&period; మీ ప్రాణానికి భయపడి సిగరెట్ మానకపోయినా&comma; కనీసం నపుంసకుడైపోతానన్న భయంతో అయినా సిగరెట్ మానేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79643 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;low-sperm-count&period;jpg" alt&equals;"if men do these mistakes they will have low sperm count " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాడీ హీట్ &&num;8211&semi; వీర్యకణాలు వృషణాలలో వుంటాయి&period; అవి జీవంతో వుండాలంటే చల్లని ప్రదేశం వుండాలి&period; మీ శరీర వేడి ఏ కారణం చేత పెరిగినా వీర్య కణాలు తగ్గినట్లే&period; పరిష్కారంగా&&num;8230&semi;ప్రతిరోజూ తల స్నానం&comma; మజ్జిగ&comma; చల్లటి జ్యూసులు తాగాలి&period; బిగువైన దుస్తులు&comma; అండర్ వేర్లు కూడా వీర్యకణాల సంఖ్య తగ్గిస్తాయి&period; సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి&period; మోటర్ బైక్ లపై కూర్చొని దూర ప్రయాణాలు చేస్తే మెషీన్ వేడికి మీ వీర్యకణాలు తగ్గి సమస్య అవుతుంది&period; కనుక దూరప్రయాణంలో మధ్యలో బైక్ నుండి దిగి విశ్రాంతి పొందాలి&period; ఒత్తిడి &&num;8211&semi; ఈ రోజుల్లో అన్నిటికంటే ప్రధానమైనది ఒత్తిడి&period; స్మోకింగ్&comma; లేదా మొబైల్ ఫోన్ లో టెన్షన్ గా మాట్లాడేయటం అన్నీ ఒత్తిడే&period; పరిష్కారం&&num;8230&semi;ధ్యానం చేసి రిలాక్స్ అవండి&period; పై చిట్కాలు పాటిస్తే&comma; మీ వీర్యంలో కణాల సంఖ్య సాధారణంగా వుండి సమస్యలు లేకుండా వుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts