Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

ఈ ప‌నులను మీరు నిత్యం పొర‌పాటుగా చేస్తున్నార‌ని మీకు తెలుసా..?

Admin by Admin
January 30, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నిత్య జీవితంలో మ‌నం ఎన్నో ప‌నులు చేస్తుంటాం. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి ప‌డుకునే వ‌ర‌కు ఎన్నో ర‌కాల పనుల‌ను మ‌నం చేస్తాం. అయితే వాటిలో కొన్నింటిని మాత్రం మ‌నం ఎప్ప‌టికీ త‌ప్పుగానే చేస్తుంటాం. ఎందుకంటే స‌రిగ్గా ఎలా చేయాలో అంత‌గా కొంద‌రికి అవ‌గాహ‌న ఉండ‌దు క‌దా, అలాంట‌ప్పుడు తాము చేసేదే క‌రెక్ట్ అనుకుంటారు. మ‌రి అలా త‌ప్పుగా చేసే ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. హెడ్‌ఫోన్స్.. హెడ్‌ఫోన్స్‌ను ఎప్పుడూ చెవి మీదుగా వ‌చ్చేలా ధ‌రించాలి. ఇదే క‌రెక్ట్ అయిన ప‌ద్ధ‌తి. కానీ కొంద‌రు త‌ప్పుగా పెట్టుకుంటారు. అది క‌రెక్ట్ కాదు. 2. బ‌ర్గ‌ర్.. బ‌ర్గ‌ర్‌ను ఎప్పుడూ ముందు, వెనుక రెండు వేళ్ల‌ను ప‌ట్టుకుని తినాలి. లేదంటే అందులో ఉండే ప‌దార్థం బ‌య‌ట‌కు వ‌స్తుంది. 3. హెయిర్‌పిన్స్.. హెయిర్‌పిన్స్‌ను గ‌రుకుగా ఉన్న ప్రాంతం కింద‌కు వ‌చ్చేలా వాడాలి. పైకి వ‌చ్చేలా వాడ‌కూడ‌దు. 4. వైన్ గ్లాస్.. వైన్ గ్లాస్‌ను ఎప్పుడూ కింది భాగంలో మాత్ర‌మే ప‌ట్టుకోవాలి. పై భాగంతో కాదు.

do you know that you are doing these works wrong in your daily life

5. గుంజీలు.. వ్యాయామంలో భాగంగా గుంజీలు తీసే వారు బాగా ముందుకు వంగ‌కూడ‌దు. చాలా త‌క్కువ వంగుతూ గుంజీలు తీయాలి. 6. బ్యాక్ ప్యాక్.. బ్యాక్‌ప్యాక్‌ను ఎప్పుడూ వెన‌క్కి వంగేలా త‌గిలించుకోకూడ‌దు. శ‌రీరానికి స్టిఫ్‌గా అతుక్కుని ఉండేలా త‌గిలించుకోవాలి. 7. పిజ్జా.. పిజ్జాను చేతి ముని వేళ్ల‌తో కాకుండా పూర్తి వేళ్ల‌తో ప‌ట్టుకుని తినాలి. 8. పెన్ను.. చాలా మంది పెన్నుల‌ను చిత్ర విచిత్ర‌మైన భంగిమ‌ల్లో ప‌ట్టుకుని రాస్తారు. అలా కాదు. పెన్నును గ‌ట్టిగా ప‌ట్టుకుని రాయాలి. 9. ప్యాంటు.. ప్యాంటును స‌రిగ్గా మ‌డ‌త పెడితే అది ఎందులోనైనా స‌రిగ్గా ఫిట్ అవుతుంది. 10. బ్యాండ్ ఎయిడ్.. బ్యాండ్ ఎయిడ్‌ను రెండు వైపులా మ‌ధ్య‌లోకి చీల్చి క‌ట్ చేయాలి. అనంత‌రం గాయంపై బ్యాండ్ ఎయిడ్‌ను ఉంచి క‌ట్ చేసిన పీస్‌ల‌ను అటు, ఇటు అతికిస్తే దాంతో బ్యాండ్ ఎయిడ్ స‌రిగ్గా అతుక్కుంటుంది.

Tags: works
Previous Post

ఎరుపు రంగు చూస్తే ఎద్దులు పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తాయా..? అవునో, కాదో తెలుసుకోండి..!

Next Post

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే వంటింటి చిట్కాలు..!

Related Posts

పోష‌ణ‌

టిలాపియా ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!

July 3, 2025
వినోదం

బాలకృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

July 3, 2025
వినోదం

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే !

July 3, 2025
ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.