Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మంచి భర్తలకు ఉండే 5 లక్షణాలు ఇవేనట…! మరి మీలో ఉన్నాయా..?

Admin by Admin
February 6, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మగవాడు మంచి భర్త అని విశ్లేషించడానికి ఎన్నో సందర్భాలు ఉపయోగపడుతుంటాయి. ఇది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. అతను ఎలాంటి వాడన్నది పక్కన పెడితే ఆడవాళ్లు, ఎక్కువగా తమ స్వభావం కన్నా తమతో చురుగ్గా ఉంటూ, తమ మాటలు వినాలని కోరుకుంటారని సైకాలజిస్టులు చెప్తారు. మంచి భర్త మాత్రమే మంచి తండ్రి కాగలడని ఎన్నో స్టడీల‌లో తేలింది. కాబట్టి తమ ముప్పావు జీవితాన్ని పంచుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలో జాగ్రత్తగా ఎంచుకోవాలి.

#అండగా నిలబడేవాడు..

ఈ కాలంలో చాలామంది ఆడవాళ్లు ఇండిపెండెంట్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అయినా సరే కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా భర్త అండగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనివల్ల జీవితం సజావుగా ఉంటుందని అంటున్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆదరించి పరిష్కారం చూపే దిశగా గైడ్ చేసి ఒత్తిడిని తగ్గించేవాడిని, ఉద్యోగం నుంచి రాత్రుళ్ళు ఇంటికి చేరినా సరే తనకోసం చూడకుండా వంట సిద్ధం చేసే వ్యక్తిని, ఖర్చుల విషయంలో బ్యాలెన్స్ గా ఉండే వాళ్లను కోరుకుంటున్నారు. ఇలా అన్నింటిలోనూ సహకారం అందించే వ్యక్తి దొరికితే జీవితం సంతోషంగా సాగిపోతుందని వాళ్ళ అభిప్రాయం.

#కలిసిమెలిసి ఉండేవాడు..

గంభీరంగా ఉండే మగవాళ్లలో చాలామంది సాధారణంగా తమ ఎమోషన్స్ ని అంత ఈజీగా బయటపడనీయరు. తమ ఎమోషన్స్ గురించి అసలు ఎవరికీ చెప్పరు. కొందరేమో అన్ని విషయాల్లో ఓపెన్ గా ఉంటారు. ఇప్పటి తరం అమ్మాయిలు తమకు కాబోయే అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలియాలనుకుంటారు. ఒకవేళ ఏమైనా పాత రిలేషన్షిప్స్ ఉన్నా సరే వాటి గురించి కూడా చెప్పాలని కోరుకుంటారు.

if you have these qualities then you are a good husband

#చెప్పేది వినేవాడు..

చాలామంది అబ్బాయిలు, అమ్మాయి ఏం చెబుతున్నా వింటున్నట్టు నటిస్తుంటారు. నిజంగా మనసుపెట్టి వినేవాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఎదుటి వాళ్లు చెప్పే విషయాలను శ్రద్ధగా వినకపోవడం సహజంగా చాలామంది చేసేది. అయితే అప్పుడప్పుడు ధ్యాస పెట్టకపోవటంలో అభ్యంతరం ఏం ఉండదు. కానీ ఎప్పుడూ చెప్పేది వినకపోవడం, నాకెందుకులే అని పట్టి పట్టనట్టుగా ఉంటే మాత్రం నొచ్చుకునే విషయమే.

#అర్థం చేసుకునేవాడు..

పార్ట్నర్స్ అన్నాక చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. కానీ అవి ఎప్పటికప్పుడు సమసి పోయేలా ఉండాలి. అసలు గొడవలే లేని భార్యాభర్తలు ఉంటారు అంటే నమ్మబుద్ధి కాదు. ఎవరికి వాళ్లు తామే కరెక్ట్ అంటూ గొడవ పడుతుంటారు. కానీ పరిస్థితిని అంచనా వేసుకొని హెల్ది ఆర్గ్యుమెంట్ తో గొడవ క్లోజ్ చేసే వాళ్లను ఎవరైనా ఇష్టపడతారు. గొడవలన్నీ కోపం, కక్ష పెట్టుకోకుండా ముగించాలన్నమాట.

Tags: husband
Previous Post

వీటిని తీసుకుంటే చాలు.. మీ శ‌రీరం కొవ్వును మెషిన్‌లా క‌రిగిస్తుంది..!

Next Post

ధ్వజస్తంభం లేని గుడిలో ప్రదక్షిణ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి బి విట‌మిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025
international

తాజ్‌మ‌హ‌ల్ మీద అప్ప‌ట్లో వెదురు క‌ప్పారు.. ఎందుకో తెలుసా..?

July 5, 2025
వినోదం

రజనీకాంత్ మేకప్‌ లేకుండా, బట్టతలతో జనంలోకి రాగలిగినప్పుడు, చాలామంది సమకాలికులైన హీరోలు ఆ పని ఎందుకు చేయలేరు?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.