Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీకు జీవితంలో ఆనందం ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే..

Admin by Admin
April 12, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని ఉంటుంది. అలానే అనుకున్న దారిలో వెళితే విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ నిజానికి మన జీవితంలో సంతోషం ఉండాలంటే ఈ నాలుగు వాటికి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య చెప్పారు. వీటిని కనుక వదిలేస్తే జీవితంలో శాంతి పొందొచ్చు. అలానే ఆనందంగా ఉండటానికి కూడా అవుతుంది. అయితే మరి జీవితంలో దూరంగా ఉండాల్సిన నాలుగు వాటి గురించి చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి. నిజానికి కోపం అనేది అతి పెద్ద శత్రువు. మనిషికి కోపం వుంటే గౌరవం లభించదు. అలానే కోపం ఉండడం వల్ల ఒంటరిగా మిగిలిపోవలసి వస్తుంది. ఎందుకంటే ఇతరులు ఎవరూ దగ్గరికి రారు. కాబట్టి కోపం వుందంటే అనవసరంగా ఒంటరిగా ఉంటూ బాధపడాలి.

ఎప్పుడూ కూడా బిజీగా ఉండే వాళ్ళ జీవితంలో ఆనందం ఉండదు. అలాంటి వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పడం తప్పుడు పనులు చేయడం లాంటివి చేస్తారు. దీని వల్ల ఆనందం ఉండదు కదా. మనిషికి కనుక బద్ధకం ఉంటే ఏ పని చేయలేరు. బద్ధకానికి దూరంగా లేరు అంటే ఏమి సాధించలేరు. మంచి అవకాశాన్ని కూడా కోల్పోతారు లక్ష్యాన్ని కూడా చేరుకోలేరు. అలానే బద్ధకం ఉంటే ఆనందం కూడా కలగదు.

if you want happiness in life stay away from these

అహంకారం ఉండడం వల్ల మనుషులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. జీవితంలో అహంకారం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి అహంకారం నిజానికి అన్నిటినీ నాశనం చేస్తుంది .ఆనందం కూడా దూరం అవుతుంది. ఇలా వీటి వల్ల మనిషి జీవితంలో ఆనందం పొందలేరు కాబట్టి ఆయా లక్షణాలని వదులుకుంటే మంచిది.

Tags: happiness
Previous Post

ఆచార్య చాణ‌క్య ప్ర‌కారం ఇలాంటి వ్య‌క్తుల‌కు దూరంగా ఉండాలి

Next Post

రాత్రి పూట దిండు కింద వెల్లుల్లిని పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!